మోటో జీ4 ఎలా ఉండబోతోంది..?

Written By:

మోటో జీ3 స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడెడ్ మోడల్‌గా రాబోతోన్న మోటో జీ4కు సంబంధించి ఆసక్తికర రూమర్స్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఇంటర్నెట్‌లో లీకైన కొన్ని ఫోటోలు ఈ ఫోన్‌కు సంబంధించిన బిల్డ్ క్వాలిటీ అలానే స్పెసిఫికేషన్‌లను తెలియజేస్తున్నాయి.

మోటో జీ4 ఎలా ఉండబోతోంది..?

ఈ ఇమేజెస్ చెబుతోన్న వివరాల ప్రకారం మోటో జీ4లో పొందుపరిచిన ప్రత్యేకమైన హోమ్ బటన్‌ను ఫ్రింగర్ ప్రింట్ సెన్సార్‌లా వాడుకోవచ్చు. ఫోన్‌కు సంబంధించిన ప్రైమరీ మైక్రోఫోన్ వ్యవస్థను కూడా ఈ బటన్‌లోనే ఏర్పాటు చేయటం విశేషం. మరిన్ని వివరాలు క్రింది స్లైడ్‌షోలో...

Read More : వేసవిలో మీ స్మార్ట్‌ఫోన్ జరభద్రం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మోటో జీ4 ఎలా ఉండబోతోంది..?

మోటో జీ4 వెనుక భాగంలో డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో కూడిన కెమెరా సెటప్‌తో పాటు సెకండీ మైక్రోఫోన్ వ్యవస్థను ఏర్పాటు చేసారు.

మోటో జీ4 ఎలా ఉండబోతోంది..?

ఫోన్ స్పెక్స్ విషయానికొస్తే... 5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,

మోటో జీ4 ఎలా ఉండబోతోంది..?

16 జీబి ఇంటర్నల్ మెమరీ, యూరోప్ రిటైల్ మార్కెట్లో ఈ ఫోన్ ధర 280 యూరోలు ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.18,000.

మోటో జీ4 ఎలా ఉండబోతోంది..?

మోటో జీ4కు బిగ్గర్ వర్షన్ గా జీ4 ప్లస్‌ను కూడా మోటరోలా అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు @evleaks తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పేర్కొంది.

మోటో జీ4 ఎలా ఉండబోతోంది..?

5.5 అంగుళాల డిస్‌‍ప్లే, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమరీ వంటి స్పెక్స్‌తో రాబోతున్న ఈ ఫోన్ ధర ఇంచుమించుగా రూ.21,000 ఉండొచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Motorola Moto G4 Leaked Online With Interesting Details: All You Need to Know. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot