Home
Mobile

మోటో జీ4 కంటే తక్కువ ధరకే మోటో జీ5

మోటో జీ5 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి హాట్ న్యూస్..

By Sivanjaneyulu Bommu

మోటరోలా నుంచి మరికొద్ది రోజుల్లో మార్కెట్లో లాంచ్ కాబోతోన్న మోటో జీ5 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి హాట్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. మోటరోలా నుంచి గతంలో విడుదలైన మోటో జీ4, మోటీ జీ4 ప్లస్‌లతో పోలిస్తే మోటో జీ5 ధర తక్కువేనట.

Read More : సామ్‌సంగ్‌తో భారీ డీల్ కుదుర్చుకున్న యాపిల్..?

రూ.13,500కే..?

రూ.13,500కే..?

యూరోపియన్ మార్కెట్లో మోటో జీ5 (2జీబి + 16జీబి స్టోరేజ్ వేరియంట్) ధర 189 యూరోలుగా ఉండొచ్చట. మన దేశ కరెన్సీ ప్రకారం ఈ విలువ సుమారు రూ.13,500. ఇదే సమయంలో మోటో జీ5 (3 జీబి + 16జీబి స్టోరేజ్ వేరియంట్) ధర 209 యూరోలుగా ఉండొచ్చట. మన దేశ కరెన్సీ ప్రకారం ఈ విలువ సుమారు రూ.15,000.

మోటో జీ4కు సక్సెసర్ వర్షన్‌గా..

మోటో జీ4కు సక్సెసర్ వర్షన్‌గా..

మోటో జీ4కు సక్సెసర్ వర్షన్‌గా మార్కెట్లో లాంచ్ కాబోతున్న మోటో జీ5ను MWC 2017 వేదికగా లెనోవో ప్రపంచానికి పరిచయం చేయబోతోంది. ఫిబ్రవరి 27న ఈ లాంచ్ ఈవెంట్ ఉంటుంది.

ఇదే రోజున నోకియా కూడా...

ఇదే రోజున నోకియా కూడా...

ఇదే రోజున నోకియా, హువావే వంటి కంపెనీలు కూడా తమ నూతన స్మార్ట్‌ఫోన్‌లను రివీల్ చేసేందుకు లాంచ్ ఈవెంట్‌లను ప్లాన్ చేసుకున్నాయి. వీటి పై కూడా ఇప్పటికే భారీ అంచనాలు నెలకున్నాయి. 

 

మోటో జీ5 అన్‌అఫీషియల్ స్పెసిఫికేషన్స్

మోటో జీ5 అన్‌అఫీషియల్ స్పెసిఫికేషన్స్

ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్), ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, 3080 mAh బ్యాటరీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

Best Mobiles in India

English summary
Motorola Moto G5 to be cheaper than the Moto G4: Report. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X