మోటో జీ5 వచ్చేస్తోంది, రూ.10,000కే?
ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి),
మోటరోలా నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ విడుదలకు సిద్ధమవుతోంది. మోటో జీ5 ప్లస్‌కు జూనియర్ వేరియంట్‌గా ఎండబ్ల్యూసీ 2017లో లాంచ్ అయిన మోటో జీ5 మరికొద్ది రోజుల్లో భారత్‌కు రాబోతోంది. రూ.10,000 ధర బ్రాకెట్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందని సమాచారం.
బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.25,000లోపు)

మోటో జీ5 స్పెసిఫికేషన్స్.. 5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ఆక్టాకోర్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.4GHz), ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి).
బ్రాండ్ అంటే నోకియానే..

స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2800mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.


Click it and Unblock the Notifications








