Home
Mobile

మోటారోలా నుంచి మెటల్ బాడీ ఫోన్ వచ్చేస్తోంది..

4జీబి, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, రేర్ ఫేసెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ సపోర్ట్‌ వంటి ప్రత్యేకతలతో వస్తోన్న ఈ ఫోన్‌ను డిసెంబర్ రెండవ వారంలో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.

By Sivanjaneyulu Bommu

ఈ నెల ఆరంభంలో మోటరోలా తన మొట్టమొదటి మెటల్ బాడీ స్మార్ట్‌ఫోన్ 'మోటో ఎమ్'ను చైనా మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే.

మోటారోలా నుంచి మెటల్ బాడీ ఫోన్ వచ్చేస్తోంది..

పూర్తి మెటల్ బాడీతో పాటు రేర్ ఫేసెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ సపోర్ట్‌తో వస్తోన్న ఈ ఫోన్‌ను డిసెంబర్ రెండవ వారంలో ఇండియన్ మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు మోటరోలా ఇండియా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. ఫోన్ ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే...

Read More : ఇంటర్నెట్‌తో పనిలేకుండా మొబైల్ బ్యాంకింగ్ సేవలను పొందటం ఎలా.?

5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 5డి కర్వుడ్ గ్లాస్

5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 5డి కర్వుడ్ గ్లాస్

మోటరోలా మోటో ఎమ్ స్మార్ట్‌ఫోన్ 5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే రాబోతోంది. డిస్‌ప్లే పై భాగంలో ఏర్పాటు 2.5డి కర్వుడ్ గ్లాస్ ఆకట్టుకుంటుంది. చూపుడు వేలుకు అందే విధంగా ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ సపోర్ట్‌ను ఏర్పాటు చేసారు.

ఆక్టా కోర్ ప్రాసెసర్‌

ఆక్టా కోర్ ప్రాసెసర్‌

2.2GHz ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో కూడిన మీడియాటెక్ హీలియో పీ15 చిప్‌సెట్ పై మోటో ఎమ్ స్మార్ట్‌ఫోన్ రన్ అవుతుంది. ఈ చిప్‌సెట్‌తో పాటుగా వచ్చే Mali T860 MP2 GPU ఫోన్ గ్రాఫిక్ విభాగాన్ని చూసుకుంటుంది.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

4జీబి ర్యామ్ సపోర్ట్‌..

4జీబి ర్యామ్ సపోర్ట్‌..

4జీబి ర్యామ్ సపోర్ట్‌తో వస్తోన్న మోటో ఎమ్ స్మార్ట్‌ఫోన్ 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీనికి కలిగి ఉంటుంది. మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు.

కెమెరా విషయానికి వచ్చేసరికి..

కెమెరా విషయానికి వచ్చేసరికి..

మోటరోలా మోటో ఎమ్ స్మార్ట్‌ఫోన్ 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంటుంది. పీడీఏఎఫ్, డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, 85 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్ వంటి ప్రత్యేకతలు ఈ
కెమెరాలలో చూడొచ్చు.

 లెనోవో వైబ్ యూజర్ ఇంటర్‌ఫేస్

లెనోవో వైబ్ యూజర్ ఇంటర్‌ఫేస్

ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన లెనోవో వైబ్ యూజర్ ఇంటర్ ఫేస్ పై మోటో ఎమ్ స్మార్ట్‌ఫోన్ రన్ అవుతుంది.

శక్తివంతమైన 3050 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

శక్తివంతమైన 3050 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

రోజంతా బ్యాటరీ బ్యాకప్‌ను ఆఫర్ చేసే విధంగా శక్తివంతమైన 3050 ఎమ్ఏహెచ్ బ్యాటరీని మోటో ఎమ్ స్మార్ట్‌ఫోన్ లో ఏర్పాటు చేయటం జరిగింది. రెండు డాల్బీ అటామస్ స్టీరియో స్పీకర్లను కూడా లెనోవో ఈ ఫోన్‌లో అమర్చింది.

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Motorola Moto M Teased Ahead of Launch in India: 5 Things You Should Know. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X