మోటరోలా మోటో టర్బో : 10 కూలెస్ట్ ఫీచర్లు

Written By:

మోటో ఇ.. మోటో జీ.. మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలతో భారత్ సహా ఆసియా మార్కెట్లలో బలమైన శక్తిగా అవతరించిన మోటరోలా ముఖ్యంగా బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ సెగ్మంట్‍‌లో తనదైన సత్తాను చాటుతోంది. మోటరోలా తాజాగా యాపిల్, సామ్‌సంగ్, హెచ్‌టీసీ వంటి దిగ్గజ బ్రాండ్‌లను టార్గెట్ చేస్తూ మోటో టర్బో పేరుతో హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ డివైస్ ధర రూ.41,999. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌కు సంబంధించి ప్రీ బుకింగ్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా స్వీకరిస్తోంది. ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

5.2 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1440x2560పిక్సల్స్, 565 పీపీఐ), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 2.7గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 800 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ మెమరీ, బాలిస్టిక్ నైలాన్ డిజైనింగ్, వాటర్ రిపిల్లెంట్ నానో కోటింగ్, 21 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టూ ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్), ఫోన్ కనెక్టువిటీ ఫీచర్ల విషయానికొస్తే (3జీ, వై-ఫై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 4జీ), 3900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (48 గంటల బ్యాటరీ బ్యాకప్). ఈ స్మార్ట్‌ఫోన్‌లో పొందుపరిచిన టర్బో చార్జింగ్ ఫీచర్ 15 నిమిషాల్లో 8 గంటల బ్యాటరీ పవర్‌ను సమకూరుస్తుంది.

మోటో టర్బో స్మార్ట్‌ఫోన్‌లోని 10 కూలెస్ట్ ఫీచర్లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మోటరోలా మోటో టర్బో : 10 కూలెస్ట్ ఫీచర్లు

మెటలైజిడ్ గ్లాస్ ఫైబర్, కెవ్లార్ బ్యాక్ కవర్ ఇంకా ఆల్యూమినియమ్ ఫ్రేమ్‌లతో మోటో టర్బో శక్తివంతమైన బిల్డ్‌ను కలిగి ఉంటుంది. వాటర్ రిపిల్లెంట్ కోటింగ్ ఫోన్‌ను వర్షం నుంచి కాపడుతుంది.

 

 

మోటరోలా మోటో టర్బో : 10 కూలెస్ట్ ఫీచర్లు

5.2 అంగుళాల క్యూ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1440x2560పిక్సల్స్, 565 పీపీఐ), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్

మోటరోలా మోటో టర్బో : 10 కూలెస్ట్ ఫీచర్లు

2.7గిగాహెర్ట్జ్ స్నాప్ డ్రాగన్ 800 క్వాడ్ కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ మెమరీ.

మోటరోలా మోటో టర్బో : 10 కూలెస్ట్ ఫీచర్లు

ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం (అప్ గ్రేడబుల్ టూ ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్)

మోటరోలా మోటో టర్బో : 10 కూలెస్ట్ ఫీచర్లు

3900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (48 గంటల బ్యాటరీ బ్యాకప్). ఈ స్మార్ట్ ఫోన్ లో పొందుపరిచిన టర్బో చార్జింగ్ ఫీచర్ 15 నిమిషాల్లో 8 గంటల బ్యాటరీ పవర్ ను సమకూరుస్తుంది.

మోటరోలా మోటో టర్బో : 10 కూలెస్ట్ ఫీచర్లు

21 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

మోటరోలా మోటో టర్బో : 10 కూలెస్ట్ ఫీచర్లు

ఫోన్ కనెక్టువిటీ ఫీచర్ల విషయానికొస్తే (3జీ, వై-ఫై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 4జీ),

మోటరోలా మోటో టర్బో : 10 కూలెస్ట్ ఫీచర్లు

ధర రూ.41,999

మోటరోలా మోటో టర్బో : 10 కూలెస్ట్ ఫీచర్లు

ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌కు సంబంధించి ప్రీ బుకింగ్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా స్వీకరిస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Motorola Moto Turbo: 10 Coolest Features You Should Know. Read more in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot