ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్
మోటరోలా అభిమానలకు శుభవార్త. మోటరోలా మొబిలిటీ నుంచి ఇటీవల విడుదలైన మధ్య ముగింపు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ‘మోటో ఎక్స్' ఇప్పుడు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై రూ.19,999 లభ్యమవుతోంది. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ఈ ఆసక్తికర ఆఫర్‌కు తలుపులు తెరిచింది. ఈ రిటైలర్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ లేకుండా మోటో ఎక్స్‌ను రూ.23999కి ఆఫర్ చేస్తోంది. ఈ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా వినియోగదారుడు తన పాత స్మార్ట్ హ్యాండ్‌సెట్ పై రూ.4,000 వరకు రాయితీని పొందవచ్చు.

మోటో ఎక్స్ కీలక స్సెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:
సింగిల్ సిమ్,
4.7 అంగుళాల అమోల్డ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
10 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
2,200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








