ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్నఆ ఫోన్ డేట్ వచ్చేసింది !

Written By:

మోటోరోలా మోటో ఎక్స్‌ లైనప్‌లో ఎంతో కాలంగా వేచిచూస్తున్న కొత్త స్మార్ట్‌ఫోన్‌ సెప్టెంబర్‌ 2న మార్కెట్‌లోకి రాబోతుంది. ఈ సీరిస్‌లో వస్తున్న మోటో ఎక్స్‌4 విడుదల తేదీను మోటోరోలా అధికారికంగా ప్రకటించింది. మోటోరోలా 'హలోమోటోఎక్స్‌' పేరుతో ఫిలిప్పీన్స్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతుంది.

గూగుల్,ఫేస్‌బుక్‌ల మధ్య చిచ్చు, పెట్టింది ఓ పిల్లాడు !

ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్నఆ ఫోన్ డేట్ వచ్చేసింది !

రెండు వేరియంట్లలో రానున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ ఖరీదు సుమారు రూ. 22,400వేలు ఉండబోతుందని టాక్‌. రెండో వేరియంట్ రూ. 25, 600 ఉండే అవకాశం ఉంది. .ఫీచర్లు ఇవే..ఇండియాకి ఎప్పుడు వస్తుందనేది ఇంకా కంపెనీ తెలుపలేదు.

ఇండియా అంటే ఇదే, ముంబై వరదలపై ఆనంద్ మహీంద్రా షాకింగ్ ట్వీట్ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే

5.2 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ అమోల్డ్ డిస్‌ప్లే తో 1080x1920 ఫిక్సల్ రిజల్యూషన్ కలిగి ఉంది. దీంతోపాటు గొర్రిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌ కూడా ఉంటుంది. 3డి గ్లాస్ తో డిజ్ మెటల్ డిజైన్ ఉంటుందని అంచనా.

image source: android authority

కెమెరా

12 ఎంపీ రియర్‌ కెమెరాలు ఉండే అవకాశం. వాటిల్లో ఒకటి కలర్ కోసం కాగా రెండోది మోనోక్రోమ్ గ్రేడ్ ది.

సెల్ఫీ కెమెరా

16ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, వెనుకవైపు ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌

ప్రాసెసర్ , బ్యాటరీ, సాఫ్ట్‌వేర్

క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 630 ప్రాసెసర్‌, అడెర్నో 508 GPU.3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఆండ్రాయిడ్‌ 7.1.1 నోగట్‌ ఓఎస్‌

ర్యామ్

4జీబీ ర్యామ్‌, 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 256జీబీ వరకు విస్తరణ మెమరీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Motorola to announce Moto X4 on September 2: Rumoured specs and expected price Read More At Gizbot Telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting