మోటరోలా మళ్లీ ఎందుకు ఇలా చేస్తుంది..?

By Super
|

మోటరోలా మళ్లీ ఎందుకు ఇలా చేస్తుంది..?

 

మోటరోలా మార్కెట్లోకి టచ్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్‌ 'మోటో ఎక్స్‌టి 319'ని విడుదల చేసింది. మోటరోలా విడుదల చేసిన మోటరోలా మోటో ఎక్స్‌టి 319 మొబైల్ ఫోన్ బ్రౌజింగ్, టెక్ట్స్ మేసెజింగ్‌ని దృష్టిలో పెట్టుకొని యూత్‌ని ఆకర్షించేందుకు భాగంలో మొబైల్‌ని విడుదల చేసింది. మోటో ఎక్స్‌టి 319 మొబైల్‌కి ఉన్న మరో పేరు 'మోటో స్విచ్'. మెటరోలా ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తున్న ఈ మొబైల్‌లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

మోటరోలా మోటో ఎక్స్‌టి 319 మొబైల్ ప్రత్యేకతలు:

మొబైల్ ధర సుమారుగా రూ: 11,000/-

జనరల్

చుట్టుకొలతలు: 59.6 x 110 x 13.4 millimetres, 2.3 x 4.3 x 0.5 inches

బరువు: 109 grams (battery included)

సాప్ట్‌వేర్

ఆపరేటింగ్ సిస్టమ్: Google Android 2.3.4, Browse devices running this OS

ఆపరేటింగ్ సిస్టమ్ కెర్నల్: Linux

చిఫ్‌సెట్ మరియు మైక్రో ప్రాసెసర్

సిపియు: 800 MHz, Qualcomm MSM7227T

సిపియు కొర్: ARM1136EJ-S

సిపియు సూచిక సెట్: ARMv6

మెమరీ ఫీచర్స్

RAM టైపు: Supported

RAM కెపాసిటీ: 256 MiB

ROM టైపు: Flash EEPROM

ROM కెపాసిటీ: 512 MiB

గ్రాఫికల్ సిస్టమ్

డిస్ ప్లే టైపు: Supported

డిస్ ప్లే కలర్ : 18 bit/pixel (262144 scales)

డిస్ ప్లే స్క్రీన్ సైజు: 3.2 ” (81 millimetres)

డిస్ ప్లే రిజల్యూషన్: 320 x 480 (153600 pixels)

చూసే డిస్ ప్లే సైజు: 1.77 ” x 2.65 ” (44.93 x 67.4 millimetres)

గ్రాఫికల్ కంట్రోలర్: Qualcomm Adreno 200

ఆడియో ఫీచర్స్

ఆడియో ఛానల్స్: stereo sound

అవుట్ పుట్: 3.5mm plug

నెట్ వర్క్

సెల్యులర్ నెట్ వర్క్ లింక్స్: GSM850, GSM900, GSM1800, GSM1900, UMTS850, UMTS2100

సెల్యులర్ డేటా లింక్స్: GPRS, EDGE, UMTS, HSDPA

ఫోన్ కంట్రోలర్: Qualcomm MSM7227

ఇంటర్ ఫేసెస్

విస్తిరంచుకునేందుకు: microSD, microSDHC, TransFlash

యుఎస్‌బి: USB 2.0 client, Hi-Speed (480Mbit/s)

బ్లూటూత్: Bluetooth 2.1 + Enhanced Data Rate, Internal antenna

వై-పై: IEEE 802.11b, IEEE 802.11g, IEEE 802.11n

మల్టీమీడియా

ఎఫ్ ఎమ్ రేడియో: FM radio (87.5-108MHz) with RDS radio reciever

కెమెరా ఫీచర్స్

సెన్సార్ టైపు: CMOS sensor

కెమెరా రిజల్యూషన్: 3.15MP, 2048 x1536 pixels

వీడియో రికార్డింగ్: Yes

సెకండరీ కెమెరా: 0.3-megapixel VGA

బ్యాటరీ

బ్యాటరీ: Lithium-ion battery

బ్యాటరీ కెపాసిటీ: 1390 mAh

అదనపు ప్రత్యేకతలు:

* capacitive touchscreen

* built-in digitial compass (E-Compass)

 

* GPRS Class 12

* EDGE Class 12

* HSDPA 7.2

* Motorola SWITCH UI

* kickstand

* Bluetooth stereo audio profile (A2DP

* AVRCP)

* 4x digital zoom

* 2GB microSD

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more