మోటరోలా 'మోత' పుట్టించే ఫోన్

Posted By: Staff

మోటరోలా 'మోత' పుట్టించే ఫోన్

 

మోటరోలా మొబైల్ మార్కెట్లోకి ఎమ్‌టి 917 అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. 'మోటరోలా ఎమ్‌టి 917' స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను ఇందులో 1.2GHz డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌తో పాటు 1GB RAMని నిక్షిప్తం చేయడం జరిగింది.

యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించేందుకు గాను ఇందులో స్క్రీన్ సైజు 4.5 ఇంచ్‌లుగా రూపొందించడం జరిగింది. స్క్రీన్ రిజల్యూషన్ 1280x720 ఫిక్సల్స్. మోటరోలా ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తున్న ఈ మొబైల్‌లో 13 మెగా ఫిక్సల్ కెమెరాతో పాటు 1080p వీడియో రికార్డింగ్‌ని సపోర్ట్ చేస్తుంది. చైనాలో మోటరోలా ఎమ్‌టి 917 డిసెంబర్ మద్యలో విడుదల చేయనున్నారు.

మోటరోలా ఎమ్‌టి 917 మొబైల్ ప్రత్యేకతలు:

నెట్ వర్క్

3G నెట్ వర్క్:         CDMA2000 1xEV-DO

2G నెట్ వర్క్:         CDMA 800, 1900 MHz

ఫామ్ ఫ్యాక్టర్:     Candybar

డిస్ ప్లే

టైపు:         HD Touchscreen

సైజు :        4.5-inch

కలర్స్, రిజల్యూషన్:        16M Colors & 1280 X 720 Pixels

యూజర్ ఇంటర్ ఫేస్

ఇన్ పుట్:     Corning Gorilla Glass, Multi-Touch, Accelerometer sensor for UI auto-rotate

సాప్ట్ వేర్

ఆపరేటింగ్ సిస్టమ్:         Google Android 2.3 Gingerbread OS

సిపియు:         1.2GHz Dual-Core Processor, 1GB RAM, PowerVR SGX540 GPU

స్టోరేజి కెపాసిటీ

విస్తరించుకునే మొమొరీ:         microSD Card Slot for Memory Expansion Up To 32GB

కెమెరా    

ప్రైమెరీ కెమెరా:13 Megapixels, Image Stabilization, Auto Focus, LED Flash, Touch-Focus, Geo-Tagging

వీడియో రికార్డింగ్:    1080p HD Video Recording Capable, 1920 × 1080 pixels

సెకెండరీ కెమెరా:    2MP HD Camera, 1280 x 720 pixels

కనెక్టివిటీ & కమ్యూనికేషన్

బ్లూటూత్ & యుఎస్‌బి: Bluetooth v4.0 with LE+EDR & v2.0 micro USB

వైర్ లెస్ ల్యాన్:     Wi-Fi 802.11 b/g

హెడ్ సెట్:     3.5mm stereo headset jack

రేడియో:     Stereo FM radio with RDS, FM Transmitter

జిపిఎస్:     A-GPS

3జీ:     Yes

మ్యూజిక్ & వీడియో

మ్యూజిక్ ఫార్మెట్:         MP3, AAC, AAC+, WMA, WAV

వీడియో ఫార్మెట్:         MP4, DivX, WMV, 3GP, 3G2

బ్యాటరీ

టైపు:         Li-Ion Standard battery

అదనపు ఫీచర్స్:HDMI Port, KEVLER Protection, Android Market, Facebook, MySpace, and Twitter

మార్కెట్లో లభించే కలర్స్:     Black

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot