విడుదలకు సిద్దమైన మోటరోలా ప్రో ప్లస్

By Super
|
మోటరోలా ఎప్పటికప్పుడు మార్కెట్లోకి కొత్త మొబైల్స్‌ని విడుదల చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన యూజర్స్‌ని సొంతం చేసుకుంది. విడుదల చేసే ప్రతి మొబైల్‌లో కూడా తనదైన శైలిలో ప్రత్యేకతను చాటుకుంటుంది. ఇప్పుడు కూడా మార్కెట్లోకి మోటరోలా కొత్త మొబైల్ 'మోటరోలా ప్రో ప్లస్‌'ని విడుదల చేసింది. మోటరోలా ప్రో ప్లస్ క్వర్టీ కీప్యాడ్‌ని కలిగి ఉండి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. యూజర్స్‌కు చక్కని దృశ్య సౌందర్యాన్ని అందించేందుకు గాను 3.1 ఇంచ్ విజిఎ టచ్ డిస్ ప్లే దీని సొంతం. మోటరోలా ప్రో ప్లస్ డిస్ ప్లేకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ డిస్ ప్లే గొరిల్లా గ్లాస్ డిస్ ప్లేతో రూపోందించబడింది. మోటరోలా ప్రో ప్లస్ మొబైల్ ఫీచర్స్‌ని క్లుప్తంగా పరిశీలించినట్లైతే...

మోటరోలా ప్రో ప్లస్ మొబైల్ ఫీచర్స్‌:

నెట్ వర్క్
3G నెట్ వర్క్: UMTS 850, 1900, 2100 MHz, UMTS 850, 1700, 2100 MHz
2G నెట్ వర్క్: GSM 850, 900, 1800, 1900 MHz

చుట్టుకొలతలు
సైజు: 62 x 119.50 x 11.65mm
బరువు: 113 grams

డిస్ ప్లే
టైపు: VGA Capacitive Touchscreen
సైజు : 3.1-inch
కలర్స్, పిక్టర్స్: 16 M Colors & 480 X 640 Pixels

యూజర్ ఇంటర్ ఫేస్
ఇన్ పుట్: QWERTY Keyboard, Multi-touch, Scratch Resistant, Gorilla Glass Display, Accelerometer, Light Sensor

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Google Android 2.3 Gingerbread OS
సిపియు: TI OMAP 1GHz Processor, 512 MB RAM

స్టోరేజి కెపాసిటీ
ఇంటర్నల్ మొమొరీ: 4GB In-built Memory Storage
విస్తరించుకునే మొమొరీ: microSD Card Slot Support For Memory Expansion Up To 32GB
బ్రౌజర్: HTML, XHTML, Flash Lite, RSS, CSS, WML, SMS, MMS, Email, Push Email, IM

కెమెరా
ప్రైమెరీ కెమెరా: 5 Megapixels, 2592 x 1944 pixels , Dual LED flash, Fixed Focus, Geo-tagging
వీడియో రికార్డింగ్: 720p DVD quality @ 30fps
సెకెండరీ కెమెరా: No

కనెక్టివిటీ & కమ్యూనికేషన్
డేటా: EDGE & GPRS, HSDPA, HSUPA, 1xEV-DO rev.A
బ్లూటూత్ & యుఎస్‌బి: Bluetooth v2.1 with +EDR & v2.0 micro USB
వైర్ లెస్ ల్యాన్: Wi-Fi 802.11 b/g/n, DLNA
హెడ్ సెట్: 3.5mm stereo headset jack
జిపిఎస్: A-GPS
3జీ: Yes

మ్యూజిక్ & వీడియో

మ్యూజిక్ ఫార్మెట్: MP3, WMA, AMR, MIDI, AAC, eAAC, eAAC+
వీడియో ఫార్మెట్: MPEG4, H.263, H.264

బ్యాటరీ

టైపు: Li-Ion 1600mAh Standard battery
స్టాండ్ బై: Up To 8 Hours
టాక్ టైమ్: Up To 13 Days


వేర్ ఫీచర్స్: YouTube, Google Talk, Google Search, Maps, Gmail, Facebook, MySpace, Twitter


మార్కెట్లో లభించే కలర్స్: Black

ధర: ఇండియన్ మార్కెట్లో మోటరోలా ప్రో ప్లస్ ధర సుమారుగా 12, 500గా ఉండవచ్చునని నిపుణులు అంచనా.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X