మోటరోలా ఆండ్రాయిడ్ జంట పక్షులు..

మోటరోలా మార్కెట్లోకి కొత్తగా విడుదల చేసిన రెండు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ మోటరోలా ప్రో ప్లస్, మోటరోలా ఢెఫీ ప్లస్ గురించిన సమాచారం వన్ ఇండియా మొబైల్ పాఠకులతో పంచుకునే చిన్న ప్రయత్నంలో భాగంగా రెండు మొబైల్స్‌కి సంబంధించిన ప్రత్యేకతలను క్లుప్తంగా అందజేయడం జరుగుతుంది. రెండు మొబైల్స్(మోటరోలా ప్రో ప్లస్, మోటరోలా ఢెఫీ ప్లస్) కూడా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారం చేసుకొని రన్ అవుతున్నాయి.
అంతేకాకుండా రెండు మొబైల్స్ కూడా క్వర్టీ కీప్యాడ్‌ని కలిగి ఉండడం విశేషం.
మోటరోలా ప్రో ప్లస్, మోటరోలా ఢెఫీ ప్లస్ మొబైల్స్ ఆండ్రాయిడ్ వర్సన్ 2.3 ఆపరేటింగ్ సిస్టమ్ జింజర్ బ్రెడ్‌తో రన్ అవుతున్నాయి. రెండు మొబైల్స్ కూడా 5 మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉన్నాయి. కెమెరాకి డిజిటల్ జూమ్, ఎల్‌ఈడి, ఆటో ఫోకస్‌లు ప్రత్యేకం. రెండు మొబైల్స్‌కి సంబంధించిన సమాచారం క్లుప్తంగా...
మోటరోలా ప్రో ప్లస్ మొబైల్ ప్రత్యేకతలు:
మొబైల్ ధర సుమారుగా రూ 17, 000/-
జనరల్
ఫామ్ ప్యాక్టర్: Candybar QWERTY
బరువు: 113g
చుట్టుకొలతలు: 62 x 119.50 x 11.65mm
డిస్ ప్లే
డిస్ ప్లే రిజల్యూషన్: 640x480
డిస్ ప్లే సైజు: 3.1
కెమెరా
కెమెరా వీడియో: SD Video Recordingq
కెమెరా ఫ్లాష్: 5 megapixels, LED
ఆటో ఫోకస్: Yes
కనెక్టివిటీ
జిపిఎస్: A-GPS
యుఎస్‌బి: miniUSB 2.0
బ్లూటూత్: Yes
వై - పై: 802.11b/g/n
మల్టీమీడియా
3.5mm ఆడియో జాక్ : yes
బ్యాటరీ
టైపు: 1600mAh li-ion
సాప్ట్‌వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Android 2.3
ఇంటర్నల్ మెమరీ: 4GB
విస్తరించుకునే మెమరీ: 32GB
RAM కెపాసిటీ: 512MB
ప్రాససెర్: 1GHz
మోటరోలా డెఫీ ప్లస్ మొబైల్ ప్రత్యేకతలు:
మొబైల్ ధర సుమారుగా రూ 19, 000/-
* 3.7-inch capacitive touchscreen
* 1GHz processor
* Android 2.3 Gingerbread OS
* Water resistant, dust proof, and scratch resistant
* Bluetooth, Wi-Fi, 3G and GPRS
* FM radio
* MOTOBLUR
* 5MP Camera with autofocus and flash
* 2GB internal and expandable upto 32GB (microSD card)
* 2GB memory card in box
* 1700mAh battery power


Click it and Unblock the Notifications