'సైఆట'కు సిద్దమైన మోటరోలా, హెచ్‌టిసి

Posted By: Staff

'సైఆట'కు సిద్దమైన మోటరోలా, హెచ్‌టిసి

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో స్మార్ట్ పోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి మల్టిబుల్ ఛాయిస్ ఉంది. ఎందుకంటే అన్ని రకాల కంపెనీలకు చెందిన స్మార్ట్ పోన్స్ లభ్యమవుతున్నాయి. ఇండియన్ మార్కెట్లో ఎక్కవ షేర్‌ని హెచ్‌టిసి, నోకియా, సోనీ ఎరిక్సన్, మోటరోలా, శ్యామ్ సంగ్ మొదలగు కంపెనీలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ కంపెనీలే ఇండియన్ మొబైల్ పరిశ్రమలో స్మార్ట్ పోన్స్‌ని విడుదల చేస్తున్నాయి. స్మార్ట్ ఫోన్స్ బిజినెస్‌లో హెచ్‌టిసి కంపెనీ ఎక్కువ బిజినెస్ చేస్తుంది. గత కొంతకాలంగా చూసుకున్నట్లైతే హెట్‌టిసి సేల్స్ కూడా బాగా పెరిగాయి.

హెట్‌టిసి సెన్సేషన్ అనేది మల్టీమీడియా ఫోన్. హెచ్‌టిసి సెన్సేషన్ యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించడం కోసం 4.3 ఇంచ్ స్క్రీన్ సైజుని కలిగి ఉంది. హై డెఫినేషన్ స్క్రీన్ సైజు దీని సొంతం. హెడ్ ఫోన్స్ కోసం ఎస్‌ఆర్‌ఎస్ టెక్నాలజీ, అదే వైర్ లెస్ స్ట్రీమింగ్ కోసం DLNA టెక్నాలజీని ఇందులో వాడడం జరిగింది. మార్కెట్లో ఉన్న అన్ని రకాలైన వీడియో ఫార్మెట్లను సపోర్ట్ చేస్తుంది. హెచ్‌టిసి సెన్సేషన్ కెమెరా 8 మెగా ఫిక్సల్‌ని కలిగి ఉండి హై ఢెఫినేషన్ వీడియో రికార్డింగ్‌ని 1080p ఫార్మెట్లో సోపర్ట్ చేస్తుంది. వీడియో కాలింగ్ ఫీచర్ కోసం హెచ్‌టిసి సెన్సేషన్ ముందు భాగాన 1.2 మెగా ఫిక్సల్ కెమెరా అమర్చబడింది. ఆడియో, వీడియో ప్లేయర్స్‌ని పోందుపరచడం జరిగింది. చక్కని ఆడియో, వీడియో కోసం 3.5 mm ఆడియో జాక్‌ని కూడా దీనితోపాటు ఇవ్వడం జరుగుతుంది.

హెట్‌టిసి సెన్సేషన్ 1జిబి ఇంటర్నల్ మొమొరి కార్డుతో పాటు, ఎక్స్ పాండబుల్ మొమొరీ కోసం మైక్రో ఎస్‌డి కార్డు కూడా ఇందులో పోందుపరచడం జరిగింది. హెచ్‌టిసి సెన్సేషన్‌లో మాత్రం 8 మెగా ఫిక్సల్ కెమారా ఉంది. అంతేకాకుండా కెమెరాకు ఆటో ఫోకస్, ఎల్‌ఈడి ఫ్లాష్ ప్రత్యేకం. హెట్‌టిసి సెన్సేషన్ కూడా సోషల్ నెట్ వర్కింగ్ మొబైల్. ఫేస్‌బుక్, ట్విట్టర్ రెండింటిని సపోర్ట్ చేస్తుంది. హెట్‌టిసి సెన్సేషన్ మొబైల్ USB, WLAN కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది. ఇన్ని అత్యాధునిక ఫీచర్స్ ఉన్న హెట్‌టిసి సెన్సేషన్ ధర సుమారుగా రూ 30,000 వరకు ఉండవచ్చునని అంచనా..

మోటరోలా కూడా ఎప్పటికప్పుడు మార్కెట్లోకి కొత్త మొబైల్స్‌ని విడుదల చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన యూజర్స్‌ని సొంతం చేసుకుంది. విడుదల చేసే ప్రతి మొబైల్‌లో కూడా తనదైన శైలిలో ప్రత్యేకతను చాటుకుంటుంది. ఇప్పుడు కూడా మార్కెట్లోకి మోటరోలా కొత్త మొబైల్ 'మోటరోలా ప్రో ప్లస్‌'ని విడుదల చేసింది. మోటరోలా ప్రో ప్లస్ క్వర్టీ కీప్యాడ్‌ని కలిగి ఉండి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. యూజర్స్‌కు చక్కని దృశ్య సౌందర్యాన్ని అందించేందుకు గాను 3.1 ఇంచ్ విజిఎ టచ్ డిస్ ప్లే దీని సొంతం. మోటరోలా ప్రో ప్లస్ డిస్ ప్లేకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ డిస్ ప్లే గొరిల్లా గ్లాస్ డిస్ ప్లేతో రూపోందించబడింది. మోటరోలా ప్రో ప్లస్ మొబైల్ ఫీచర్స్‌ని క్లుప్తంగా పరిశీలించినట్లైతే...

మోటరోలా ప్రో ప్లస్ మొబైల్ ఫీచర్స్‌:

చుట్టుకొలతలు
సైజు: 62 x 119.50 x 11.65mm
బరువు: 113 grams

డిస్ ప్లే
టైపు: VGA Capacitive Touchscreen
సైజు : 3.1-inch
కలర్స్, పిక్టర్స్: 16 M Colors & 480 X 640 Pixels

యూజర్ ఇంటర్ ఫేస్
ఇన్ పుట్: QWERTY Keyboard, Multi-touch, Scratch Resistant, Gorilla Glass Display, Accelerometer, Light Sensor

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Google Android 2.3 Gingerbread OS
సిపియు: TI OMAP 1GHz Processor, 512 MB RAM

స్టోరేజి కెపాసిటీ
ఇంటర్నల్ మొమొరీ: 4GB In-built Memory Storage
విస్తరించుకునే మొమొరీ: microSD Card Slot Support For Memory Expansion Up To 32GB
బ్రౌజర్: HTML, XHTML, Flash Lite, RSS, CSS, WML, SMS, MMS, Email, Push Email, IM

కెమెరా
ప్రైమెరీ కె

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot