ప్రమోషనల్ వీడియోలో ఆ దృశ్యాలు..వెర్రెక్కుతున్న ఫ్యాన్స్!

Posted By: Super

 ప్రమోషనల్ వీడియోలో ఆ దృశ్యాలు..వెర్రెక్కుతున్న ఫ్యాన్స్!

మొబైల్ ఫోన్‌ల నిర్మాణంలో విశిష్ట సేవలందిస్తున్న అంతర్జాతీయ బ్రాండ్ మోటరోలా తాను ఇటీవల రూపొందించిన రాజర్ (Razr), రాజర్ మ్యాక్స్ (Razr Maxx) స్మార్ట్‌ఫోన్‌లకు ఆండ్రాయిడ్ 4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ అప్‌డేట్‌ను ప్రకటిస్తూ ఓ ప్రమోషనల్ వీడియోను విడుదల చేసింది. ఈ అప్‌గ్రేడ్‌కు సంబంధించి వీడియోలో పొందుపరిచిన పలు కీలక అప్లికేషన్‌ల వివరాలు అటు బ్రాండ్ అభిమానులతో పాటు మార్కెట్ వర్గాలను ఆసక్తికి లోను చేస్తున్నాయి. మోటరోలా తాజాగా రాజర్ మ్యాక్స్ (Razr Maxx) స్మార్ట్‌ఫోన్‌ను రూ.31.590ధరకు భారతీయ విపణిలో ప్రవేశపెట్టింది. ఫోన్ ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్‌తో.. వీడియో కాలింగ్ పోర్టల్, స్మార్ట్ యాక్షన్స్, బ్యాకప్ అసిస్టెంట్ ప్లస్, గుగూల్ మొబైల్ అప్లికేషన్స్ వంటి అంశాలు మరింత పరిణితి చెందినట్లు వీడియోలోని అంశాలు సూచిస్తున్నాయి. మోటరోలా విడుదల చేసిన ప్రమోషనల్ వీడియో కోసం కింద క్లిక్ చెయ్యండి....

vedio url:


src="http://www.youtube.com/watch?v=24073UmIlwQ

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot