ఫిబ్రవరి 7న దిగ్గజాలకు షాక్ ఇవ్వడానికి రెడీ అయిన మోటోరోలా
మొబైల్ మార్కెట్లో తనదైన సత్తా చాటుతున్న లెనోవొ బ్రాండ్ మోటో నెక్స్ట్ జనరేషన్ ఫోన్ల మీద ప్రధాన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
మొబైల్ మార్కెట్లో తనదైన సత్తా చాటుతున్న లెనోవొ బ్రాండ్ మోటో నెక్స్ట్ జనరేషన్ ఫోన్ల మీద ప్రధాన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో జీ సీరిస్ లో నాలుగు కొత్త ఫోన్లను లాంచ్ చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఫిబ్రవరి 7వ తేదీన ఈ ఫోన్లను విడుదల చేయనుందనే వార్తలు వెలువడుతున్నాయి.కాగా ఈ ఫోన్లను Moto G7, G7 Plus ,G7 Play ,G7 Power పేరిట విడుదల చేయబోతుంది మోటోరోలా సంస్థ .ఈ నాలుగు ఫోన్ల ఫీచర్లను ఒకసారి పరిశిలిస్తే...

Moto G7 ఫీచర్లు
6.24 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 632 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్.

Moto G7 Plus ఫీచర్లు
6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 670 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ

Moto G7 Play ఫీచర్లు
5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1520×720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 632 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 12, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Moto G7 Power ఫీచర్లు
6.22 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1.8 గిగాహెడ్జ్ స్నాప్‌డ్రాగన్ 632 ప్రాసెసర్, 2/3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 12, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








