సున్నా పైసాకే అన్ లిమిటెడ్ ఫ్రీకాల్స్..?

Posted By: Prashanth

సున్నా పైసాకే అన్ లిమిటెడ్ ఫ్రీకాల్స్..?

 

ఎంటీఎస్ టూ ఎంటీఎస్ అన్‌లిమిటెడ్ లోకల్, నేషనల్ కాల్స్‌ను ఉచితంగా అందించే సూపర్ జీరో ప్లాన్‌ను సిస్టమ శ్యామ్ టెలి సర్వీసెస్ ప్రారంభించింది. ఈ కంపెనీ ఎంటీఎస్ బ్రాండ్ కింద సర్వీసులందిస్తున్న విషయం విధితమే. ఒక నెట్‌వర్క్‌లో ఎంటీఎస్ నుంచి ఎంటీఎస్‌కు అన్‌లిమిటెడ్ లోకల్, నేషనల్ కాల్స్‌ను సున్న పైసాకే అందిస్తున్నామని, ఉచితంగా లోకల్ నేషనల్ ఎస్‌ఎంఎస్‌లను పంపించవచ్చని, కొత్త, పాత మొబైల్ వినియోగదారులకు కూడా ఈ ఆఫర్‌లు వర్తిస్తాయని కంపెనీ పేర్కొంది. ఈ కొత్త టారిఫ్‌లు, రూ.17 నుంచి రూ.147 వరకూ మూడు డినామినేషన్లలో లభ్యమవుతాయని వివరించింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot