వీటిలో దమ్ముంది కానీ, గుర్తింపు లేదు!

Posted By:

స్మార్ట్‌ఫోన్ కొందామనగానే ముందుగా మనుకు గుర్తుకు వచ్చే బ్రాండ్‌లు సామ్‌సంగ్, సోనీ, మోటరోలా, లెనోవో, ఇంకాస్త లగ్జరీగా ఆలోచిస్తే హెచ్‌టీసీ, యాపిల్. వీటిలో మనం ప్రస్తావించిన బ్రాండ్‌లన్నీ పేరుమోసిన అంతర్జాతీయ కంపెనీలే. ప్రస్తుత ట్రెండ్‌ను పరిశీలించినట్లయితే ప్రముఖ బ్రాండ్‌ల పెరుగుతున్నంత క్రేజ్ చిన్న చిన్న బ్రాండ్‌లకు తగ్గటం లేదు. వీటిని కూరలో కరివేపాకు తీసినట్లు తీసిపారేస్తున్నారు. ఈ క్రింది స్లైడ్‌షోలో మీరు చూడబోయే 10 స్మార్ట్‌ఫోన్‌లు ఆకట్టుకునే స్పెసిఫికేషన్‌లను కలిగి ఉన్నప్పటికి మార్కెట్లో అంతగా పాపులర్ కాలేకపోయాయి.

Read More: 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు (మార్కెట్లో హాట్ టాపిక్)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Ulefone Be Touch

వీటిలో దమ్ముంది కానీ, గుర్తింపు లేదు!

Ulefone Be Touch

ధర రూ.21750

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

5.4 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్,
ఆండ్రాయిడ్ వీ5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
3జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
డ్యుయల్ సిమ్,
2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Elephone P6000

వీటిలో దమ్ముంది కానీ, గుర్తింపు లేదు!

Elephone P6000

ధర రూ.11,999

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

5 అంగుళాల స్ర్కీన్,
డ్యుయల్ సిమ్,
13 మెగా పిక్సల్ కెమెరా,
ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
మీడియాటెక్ 1.5గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ఏ53 ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
2700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Vedaee INew V8

వీటిలో దమ్ముంది కానీ, గుర్తింపు లేదు!

Vedaee INew V8

5.5 అంగుళాల ఓజీఎస్ పూర్తి లామినేషన్ టచ్ స్ర్కీన్,

1.5గిగాహెర్ట్జ్ ఎంటీకే6591 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
పాలిమర్ 2400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Blackview Acme

వీటిలో దమ్ముంది కానీ, గుర్తింపు లేదు!

Blackview Acme
ధర రూ.18,400

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

5 అంగుళాల ఓజీఎస్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1920x1080పిక్సల్స్),
ఎంటీకే6592 1.7గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
18 మెగా పిక్సల్ రోటరీ కెమెరా లెన్స్,
బ్యాక్ టచ్ ప్యానల్
2200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

HSL Smart H1

వీటిలో దమ్ముంది కానీ, గుర్తింపు లేదు!

HSL Smart H1

ఫోన్ బెస్ట్ ధర రూ.13,499

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

4,5 అంగుళాల కాంపాక్ట్ డిస్ ప్లే,
క్వాడ్ కోర్ 1.2గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
1950 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

Gaba A8

వీటిలో దమ్ముంది కానీ, గుర్తింపు లేదు!

Gaba A8

ఫోన్ ధర రూ.13,695

5 అంగుళాల స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
3000 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

Elephone G7

వీటిలో దమ్ముంది కానీ, గుర్తింపు లేదు!

Elephone G7

ఫోన్ ధర రూ.12,500

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

5.5 అంగుళాల స్ర్కీన్,
ఆక్టా కోర్ 1.4గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
2650 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

Champion Trendy 531

వీటిలో దమ్ముంది కానీ, గుర్తింపు లేదు!

Champion Trendy 531

ఫోన్ ధర రూ.12,269

ఫోన్ బెస్ట్ ఫీచర్లు:

5.3 అంగుళాల డిస్ ప్లే,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
3జీ కనెక్టువిటీ,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

 

Mitashi Play Thunderbolt

వీటిలో దమ్ముంది కానీ, గుర్తింపు లేదు!

Mitashi Play Thunderbolt
ఫోన్ ధర రూ.10,890

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్ ప్లే,
క్వాడ్ కోర్ 1.2గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
4200 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

Lemon Aspire A4 Full HD

వీటిలో దమ్ముంది కానీ, గుర్తింపు లేదు!

Lemon Aspire A4 Full HD

ఫోన్ బెస్ట్ ధర రూ.10,799

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

5.3 అంగుళాల ఐపీఎస్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
డ్యుయల్ సిమ్ సపోర్ట్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
3జీ, వై-ఫై,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ప్లాష్ సౌకర్యంతో),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, బ్లూటూత్,
1850 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Must check: 10 impressive smartphones that couldn't get popular!. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting