ఎండబ్ల్యూసీ 2014: హవాయి నుంచి 5 కొత్త ఉత్పత్తులు

|

బార్సిలోనా, స్పెయిన్ వేదికగా మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014 అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రదర్శనమొదటి రోజులో భాగంగా చైనాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ ఉత్పత్తుల తయారీ కంపెనీ హవాయి 5 సరికొత్త డివైస్ లను ఆవిష్కరించింది. వీటిలో రెండు ట్యాబ్లెట్ పీసీలు, ఒక స్మార్ట్ ఫోన్, మై-ఫై డివైస్ ఇంకా ఫిట్నెస్ బ్యాండ్‌లు ఉన్నాయి. వాటి వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.

Huawei TalkBand B1

సోనీ, ఎల్‌జీ‌ల తరువాత చైనాకు చెందిన హవాయి మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014 వేదికగా టాక్ బ్యాండ్ బీ1 పేరుతో ఫిట్నస్ ట్రాకర్‌ను ఆవిష్కరించింది. ఈ బ్యాండ్ విలువ 99యూరోలు ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.8,500. ఈ ఫిట్నెట్ ట్రాకర్ ద్వారా మీ వ్యాయామ తీరును విశ్లేషించుకోవచ్చు. బ్లూటత్ ఇంకా ఎన్‌ఎఫ్‌సీ కనెక్టువిటీ సాయంతో ఈ ఫిట్నెస్ బ్యాండ్‌ను స్మార్ట్‌ఫోన్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఎండబ్ల్యూసీ 2014: హవాయి నుంచి 5 కొత్త ఉత్పత్తులు

ఎండబ్ల్యూసీ 2014: హవాయి నుంచి 5 కొత్త ఉత్పత్తులు

Huawei TalkBand B1

సోనీ, ఎల్‌జీ‌ల తరువాత చైనాకు చెందిన హవాయి మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014 వేదికగా టాక్ బ్యాండ్ బీ1 పేరుతో ఫిట్నస్ ట్రాకర్‌ను ఆవిష్కరించింది. ఈ బ్యాండ్ విలువ 99యూరోలు ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.8,500. ఈ ఫిట్నెట్ ట్రాకర్ ద్వారా మీ వ్యాయామ తీరును విశ్లేషించుకోవచ్చు. బ్లూటత్ ఇంకా ఎన్‌ఎఫ్‌సీ కనెక్టువిటీ సాయంతో ఈ ఫిట్నెస్ బ్యాండ్‌ను స్మార్ట్‌ఫోన్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు.

ఎండబ్ల్యూసీ 2014: హవాయి నుంచి 5 కొత్త ఉత్పత్తులు

ఎండబ్ల్యూసీ 2014: హవాయి నుంచి 5 కొత్త ఉత్పత్తులు

Huawei MediaPad X1

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014 వేదికగా హవాయి మీడియాప్యాడ్ ఎక్స్1 పేరుతో 7 అంగుళాల హైడెఫినిషన్ ట్యాబ్లెట్‌ను ఆవిష్కరించింది. ఈ ట్యాబ్ 4జీ ఎల్టీఈ మొబైల్ కాలింగ్‌ను సపోర్ట్ చేసే విధంగా సిమ్ స్లాట్‌ను ఏర్పాటు చేసారు. ఈ సౌకర్యంతో యూజర్ కాల్స్, మెసేజింగ్ ఇంకా ఈ-మెయిల్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

డివైజ్ స్సెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:

7 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, 1.6గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ. ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 5000ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, హవాయి ఎమోషన్ యూజర్ ఇంటర్ ఫేస్.

ఎండబ్ల్యూసీ 2014: హవాయి నుంచి 5 కొత్త ఉత్పత్తులు
 
ఎండబ్ల్యూసీ 2014: హవాయి నుంచి 5 కొత్త ఉత్పత్తులు

Huawei MediaPad M1

ఈ డివైస్‌ను స్మార్ట్‌ఫోన్ అలానే పూర్తి సైజ్ ట్యాబ్లెట్‌లా ఉపయోగించుకోవచ్చు. 8 అంగుళాల డిస్‌ప్లే, 1.6గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 4,200ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ.

ఎండబ్ల్యూసీ 2014: హవాయి నుంచి 5 కొత్త ఉత్పత్తులు

ఎండబ్ల్యూసీ 2014: హవాయి నుంచి 5 కొత్త ఉత్పత్తులు

Huawei Ascend G6 4G

ఈ స్మార్ట్‌ఫోన్ 4జీ కనెక్టువిటీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 960 x 450పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత, ఇండియన్ మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఎండబ్ల్యూసీ 2014: హవాయి నుంచి 5 కొత్త ఉత్పత్తులు

ఎండబ్ల్యూసీ 2014: హవాయి నుంచి 5 కొత్త ఉత్పత్తులు

Huawei E5786

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014 వేదికగా హవాయి ‘ఇ5786' పేరుతో ప్రపంచపు అతిపెద్ద మై-ఫైను ప్రకటించింది. ఈ డివైస్‌ను ఎల్టీఈ ఆధారిత నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేసినట్లయితే. 300ఎంబీపీఎస్ డేటా స్పీడును అందుకోవచ్చు. వై-ఫై ఆధారంగా మై-ఫైను 10 డివైస్‌లతో కనెక్ట్ చేసుకోవచ్చు. 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (10 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో).

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X