ఎండబ్ల్యూసీ 2014లో లెనోవో కొత్త ఆవిష్కరణలు!

|

బార్సిలోనా, స్పెయిన్‌లో సోమవారం ప్రారంభమైన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) 2014 ప్రదర్శన టెక్నాలజీ ప్రియులను ఆహ్లాదపరుస్తోంది. ఈ మొదటి రోజు ప్రదర్శనలో చైనాకు చెందిన ప్రముఖ కంప్యూటర్ల తయారీ కంపెనీ లెనోవో తన యోగా సిరీస్ నుంచి 10 అంగుళాల శ్రేణి ట్యాబ్లెట్ కంప్యూటర్‌తో పాటు ఎస్ సిరీస్ నుంచి మూడు స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. వాటి వివరాలను ఈ విధంగా ఉన్నాయి. లెనోవో ‘ఎస్' సిరీస్ నుంచి విడుదలైన స్మార్ట్‌ఫోన్ల వివరాలు.. ఎస్660, ఎస్850, ఎస్860.

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఎండబ్ల్యూసీ 2014లో లెనోవో కొత్త ఆవిష్కరణలు!

ఎండబ్ల్యూసీ 2014లో లెనోవో కొత్త ఆవిష్కరణలు!

Lenovo S660

లెనోవో ఎస్660 కీలక స్పెసిఫికేషన్లు...

4.7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 960 x 540పిక్సల్స్),
1.3గిగాహెట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
వీజీఏ క్వాలిటీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
రిమూవబుల్ బ్యాక్ కవర్, డ్యుయల్ సిమ్ సపోర్ట్,
ఎంపిక చేసిన మార్కెట్లలో ఈ ఏడాది జూన్ నుంచి ఫోన్ లభ్యం కానుంది.

 

ఎండబ్ల్యూసీ 2014లో లెనోవో కొత్త ఆవిష్కరణలు!

ఎండబ్ల్యూసీ 2014లో లెనోవో కొత్త ఆవిష్కరణలు!

Lenovo S850

లెనోవో ఎస్850 కీలక స్పెసిఫికేషన్‌లు:

ఈ ఫోన్ వైట్ ఇంకా పింక్ కలర్ వేరియంట్‌లలో లభ్యంకానుంది,
5 అంగుళాల 720 పిక్సల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,
1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

ఎండబ్ల్యూసీ 2014లో లెనోవో కొత్త ఆవిష్కరణలు!
 

ఎండబ్ల్యూసీ 2014లో లెనోవో కొత్త ఆవిష్కరణలు!

Lenovo S860

లెనోవో ఎస్860 కీలక స్పెసిఫికేషన్‌లు:

5.3 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (720 పిక్సల్ హైడెఫినిషన్ రిసల్యూషన్),
1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
1.5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.,
డ్యుయల్ సిమ్ సపోర్ట్,
3జీ కనెక్టువిటీ.

 

ఎండబ్ల్యూసీ 2014లో లెనోవో కొత్త ఆవిష్కరణలు!

ఎండబ్ల్యూసీ 2014లో లెనోవో కొత్త ఆవిష్కరణలు!

లెనోవో యోగా ట్యాబ్లెట్ 10 హైడెఫినిషన్+

10 అంగుళాల హైడెఫినిషన్ ట్యాబ్లెట్ (రిసల్యూషన్ సామర్థ్యం 1920 x 1200పిక్సల్స్),
1.6గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
1.6 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
9000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (సింగిల్ చార్జ్ పై 18 గంటల బ్యాటరీ బ్యాకప్),

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X