Just In
- 11 hrs ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- 14 hrs ago
Apple iOS 16.3 కొత్త అప్డేట్ లాంచ్ చేసింది! కొత్త ఫీచర్లు తెలుసుకోండి!
- 16 hrs ago
వాట్సాప్ లో ఒరిజినల్ క్వాలిటీ తో ఫోటోలు పంపేందుకు కొత్త ఫీచర్! ఎలా పనిచేస్తుంది?
- 1 day ago
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
Don't Miss
- Movies
Malikappuram Movie Review అయ్యప్పస్వామి ట్రావెలాగ్.. ఆకట్టుకొన్న దేవ నందా, ఉన్ని ముకుందన్
- News
హిందూపురంలో బాలకృష్ణ అవుట్- తారక్ ఇన్: జోరుగా మంతనాలు..!!
- Finance
BharOS: అండ్రాయిడ్, IOS లకు షాకిస్తున్న BharOS
- Lifestyle
ఈ అలవాట్లు సంబంధంలో ప్రేమను బలోపేతం చేస్తాయి
- Sports
KL Rahul పెళ్లి.. ఖరీదైన బహుమతులు ఇచ్చిన ధోనీ, కోహ్లీ!
- Automobiles
'బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్' లాంచ్ చేసిన మహీంద్రా.. ధర ఎంతో తెలుసా?
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
ఎండబ్ల్యూసీ 2014: నోకియా నుంచి రెండు చవక ధర ఫోన్‌లు
బార్సిలోనా, స్పెయిన్ వేదికగా మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014 ప్రదర్శనలు సోమవారం నుంచి అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ప్రదర్శనలో భాగంగా ఫిన్‌ల్యాండ్‌కు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ నోకియా కోట్లాది మంది వినియోగదారులకు చేరువయ్యే లక్ష్యంతో తన ఆషా సిరీస్ నుంచి రెండు చవక ధర మొబైల్ ఫోన్‌లను ఆవిష్కరించింది.
నోకియా ఆషా 320, నోకియా ఆషా 220 వేరియంట్‌లలో విడుదలైన ఈ ఫోన్‌లను ముఖ్యంగా బ్రెజిల్ ఇంకా భారత్ యూజర్లను దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్లు తెలుస్తోంది. మార్కెట్లో అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఫోన్‌లకు సంబంధించిన స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే..

నోకియా ఆషా 230 (Nokia Asha 230):
పూర్తిస్థాయి టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, నోకియా ఆషా సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్, మైక్రోసాఫ్ట్ వన్‌డ్రైవ్ ద్వారా 7జీబి క్లౌడ్ స్టోరేజ్‌ను ఉచితంగా వినియోగించుకునే సౌలభ్యత, 2.8 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ సామర్థ్యం 240x320పిక్సల్స్), డ్యుయల్ సిమ్, నోకియా ఆషా 1.1.1 ఆపరేటింగ్ సిస్టం, 64ఎంబి ర్యామ్, 1.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1020ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఈ ఫోన్ విలువ 45 యూరోలు (భారత కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.4,000)
నోకియా ఆషా 220 (Nokia Asha 220):

సింగిల్ ఇంకా డ్యుయల్ సిమ్ వేరియంట్స్, 2.4 అంగుళాల క్వాగా స్ర్కీన్ (రిసల్యూషన్ సామర్థ్యం 320 x 240పిక్సల్స్), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యల, 1100ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఈ ఫోన్ విలువ 29 యూరోలు (భారత కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.2,500).
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470