మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014: ఉత్కంఠ రేపుతున్న 10 ఆవిష్కరణలు

Posted By:

టెక్నాలజీ ప్రియులను కనువిందు చేసేందుకు మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014 ముస్తాబవుతోంది. మొబైల్ ఫోన్ పరిశ్రమలో అతిపెద్ద ఈవెంట్‌గా భావించే ఎండబ్ల్యూసీ 2014 ప్రదర్శన, ఫిబ్రవరి 24 నుంచి బార్సిలోనా, స్పెయిన్‌లో ప్రారంభం కానుంది. ఏటా ఈ ప్రదర్శనల్లో అంతర్జాతీయ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్లు ఇంకా ఇతర టెక్నాలజీ ఉత్పత్తులను ఆవిష్కరించటం సాంప్రదాయంగా వస్తోంది.

ఇప్పటికే ఈ ప్రదర్శనకు పురస్కరించుకని సామ్‌సంగ్ అన్‌ప్యాకుడ్ 5 ఈవెంట్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం. మరోవైపు నోకియా తన మొట్టమొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ‘నోకియా నార్మాండీ'ని ఆవిష్కరించేందుకు ఎండబ్ల్యూసీ 2014 ప్రదర్శనను వేదికగా ఎంచుకున్నట్లు సమాచారం. హెచ్‌టీసీ, హవాయి, సోనీ, బ్లాక్‌బెర్రీ వంటి బ్రాండ్‌లు సైతం కొత్త ఆవిష్కరణలతో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదిక పై కనువిందు చేయనున్నట్లు వినికిడి. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014 గాడ్జెట్ ప్రదర్శనను పురస్కరించుకుని ఉత్కంఠ రేపుతున్న 10 ఆవిష్కరణల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం....

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Samsung Galaxy S5

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014: ఉత్కంఠ రేపుతున్న 10 ఆవిష్కరణలు

Samsung Galaxy S5

ఫోన్ స్సెసిఫికేషన్‌లు (రూమర్లు ఆధారంగా)

5 అంగుళాల ఎడ్జ్ టూ ఎడ్జ్ డిస్ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 2,560 x 1,440పిక్సల్స్),
2.5గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 800 సాక్,
3జీబి ర్యామ్,
ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి),
మైక్రోఎస్డీ కార్డ్స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకనే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
20 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఈ ఫోన్ రెండు బాడీ వర్షన్‌లలో లభ్యమయ్యే అవకాశం ఉంది. ఒకటి మెటల్ బాడీ వర్షన్ రెండవది పాలికార్బోనేట్ ప్లాస్టిక్ బాడీ.

Nokia X (Normandy)

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014: ఉత్కంఠ రేపుతున్న 10 ఆవిష్కరణలు

Nokia X (Normandy)

ఫోన్ స్సెసిఫికేషన్‌లు (రూమర్లు ఆధారంగా)

గూగుల్ ఆధారిత ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
4 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 480 x 800పిక్సల్స్),
డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల మెమరీ,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Sony Xperia G

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014: ఉత్కంఠ రేపుతున్న 10 ఆవిష్కరణలు

Sony Xperia G

ఫోన్ స్సెసిఫికేషన్‌లు (రూమర్లు ఆధారంగా)

4.8 అంగుళాల 720 పిక్సల్ హైడెఫినిషన్ డిస్ ప్లే,
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 సాక్,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం.

HTC M8 (One 2)

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014: ఉత్కంఠ రేపుతున్న 10 ఆవిష్కరణలు

HTC M8 (One 2)

ఫోన్ స్సెసిఫికేషన్‌లు (రూమర్లు ఆధారంగా)

డ్యుయల్ సెన్సార్ రేర్ కెమెరా,
క్వాడ్ -కోర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,

Huawei Ascend D3

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014: ఉత్కంఠ రేపుతున్న 10 ఆవిష్కరణలు

Huawei Ascend D3

ఫోన్ స్సెసిఫికేషన్‌లు (రూమర్లు ఆధారంగా)

5 అంగుళాల 1080 పిక్సల్ డిస్‌ప్లే,
16 మెగా పిక్సల్ ప్రధాన కెమెరా,
28ఎన్ఎమ్ ఆర్కిటెక్షర్,
4 కార్టెక్స్ ఏ7 + 4 కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్లు,

Nokia Lumia 930

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014: ఉత్కంఠ రేపుతున్న 10 ఆవిష్కరణలు

Nokia Lumia 930

ఫోన్ స్సెసిఫికేషన్‌లు (రూమర్లు ఆధారంగా)

క్వాడ్‌కోర్ 2.2గిగాహెట్జ్ సపీయూ,
2జీబి ర్యామ్,
4.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్ధ్యం1920x 1080పిక్సల్స్),
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
20 మెగా పిక్సల్ కెమెరా,
2700ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy Tab 4

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014: ఉత్కంఠ రేపుతున్న 10 ఆవిష్కరణలు

Samsung Galaxy Tab 4

ట్యాబ్లెట్ స్సెసిఫికేషన్‌లు (రూమర్లు ఆధారంగా)

ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైస్ 7 అంగుళాలలు, 8 అంగుళాలు ఇంకా 10 అంగుళాల వేరియంట్ లలో లభ్యం కానుంది. వై-ఫై, 3జీ ఇంకా ఎల్టీఈ వేరియంట్స్. ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, ఎల్ సీడీ డిస్ ప్లే (రిసల్యూషన్ సామర్ధ్యం1280× 800పిక్సల్స్), క్వాడ్ కోర్ 1.2గిగాహెట్జ్ ప్రాసెసర్, 1జీబి లేదా 1.5జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్లెట్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
6800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

BlackBerry Jakarta

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014: ఉత్కంఠ రేపుతున్న 10 ఆవిష్కరణలు

BlackBerry Jakarta

ఫోన్ స్సెసిఫికేషన్‌లు (రూమర్లు ఆధారంగా)

5 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ సామర్ధ్యం 540 x 960పిక్సల్స్),
డ్యుయల్ కోర్ 1.2గిగాహెట్జ్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఆటో ఫోకస్ ఫ్లాష్, 5 ఎక్స్ డిజిటల్ జూమ్),
1.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ఫిక్సుడ్ ఫోకస్, 3ఎక్స్ డిజిటల్ జూమ్),
2650ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Nokia Lumia 630/635

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014: ఉత్కంఠ రేపుతున్న 10 ఆవిష్కరణలు

Nokia Lumia 630/635

ఫోన్ స్సెసిఫికేషన్‌లు (రూమర్లు ఆధారంగా)

4.3 అంగుళాల WVGA డిస్‌ప్లే,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్, డ్యుయల్ కోర్ 1.7గిగాహెట్జ్ సీపీయూ,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
లూమియా 635 వేరియంట్ డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ సౌకర్యాన్ని కలిగి ఉంటుంది.

Sony Xperia Z2

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014: ఉత్కంఠ రేపుతున్న 10 ఆవిష్కరణలు

Sony Xperia Z2

ఫోన్ స్సెసిఫికేషన్‌లు (రూమర్లు ఆధారంగా)
10 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ WUXGA డిస్‌ప్లే,
2.3గిగాహెట్జ్ క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ 800 ప్రాసెసర్,
అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
3జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
6000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting