Home
Mobile

ఎండబ్ల్యూసీ 2015: ఇప్పటి వరకు విడుదలైన 10 స్మార్ట్‌ఫోన్‌లు

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2015 అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ వేదిక పై ఇప్పటికే సామ్‌సంగ్, హెచ్‌‍టీసీ, మైక్రోసాఫ్ట్, జియోనీ, లెనోవో వంటి ప్రముఖ బ్రాండ్‌లు తమ స్మార్ట్‌ఫోన్‌లను ప్రదర్శించాయి. గెలాక్సీ ఎస్6, హెచ్‌టీసీ వన్ ఎమ్9 వంటి ఫ్లాగ్‌షిప్ మోడల్ స్మార్ట్‌‍ఫోన్‌లు ఎండబ్ల్యూసీ 2015కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. నేటి ప్రత్యేక కధనంలో భాగంగా మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2015 మొదటి రోజు ప్రదర్శనలో భాగంగా ప్రపంచానికి పరిచయమైన 10 ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ఎండబ్ల్యూసీ 2015: ఇప్పటి వరకు విడుదలైన 10 స్మార్ట్‌ఫోన్‌లు

ఎండబ్ల్యూసీ 2015: ఇప్పటి వరకు విడుదలైన 10 స్మార్ట్‌ఫోన్‌లు

HTC One M9 (హెచ్‌టీసీ వన్ ఎమ్9)

ఈ హెచ్‌టీసీ ఫ్లాగ్‌షిప్ మోడల్ ఫోన్ ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (1080x1920పిక్సల్స్) 64 బిట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 810 ఆక్టా కోర్ (క్వాడ్‌కోర్ 2గిగాహెర్ట్జ్ + క్వాడ్‌కోర్ 1.5గిగాహెర్ట్జ్) ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం. 20 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (సఫైర్ కవర్ లెన్స్, బీఎస్ఐ సెన్సార్, ఎఫ్/2.2 అపెర్చర్, డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, 4కే వీడియో రికార్డింగ్ వంటి ప్రత్యేకతలతో), 4 అల్ట్రా పిక్సల్ ఫ్రంట్ కెమెరా. ఫోన్ కనెక్టువిటీ ఫీచర్ల విషయానికొస్తే.. సింగిల్ నానో సిమ్ కార్డ్, వేగవవంతమైన 4జీ ఎల్టీఈ, 3జీ, జీపీఆర్ఎస్/ఎడ్జ్, మైక్రో యూఎస్బీ, జీపీఎస్/ఏ-జీపీఎస్, గ్లోనాస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, వై-ఫై, బ్లూటూత్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, కంపాస్, మ్యాగ్నటిక్, సెన్సార్ హబ్. 2840 ఎమ్ఏహెచ్ బ్యాటరీ వ్యవస్థ హెచ్‌టీసీ వన్ ఎమ్9లో ఏర్పాటు చేసారు. ఫోన్ చుట్టుకొలత 144.6x69.7x9.61మిల్లీ మీటర్లు, బరువు 157 గ్రాములు.

ఎండబ్ల్యూసీ 2015: ఇప్పటి వరకు విడుదలైన 10 స్మార్ట్‌ఫోన్‌లు

ఎండబ్ల్యూసీ 2015: ఇప్పటి వరకు విడుదలైన 10 స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Edge 6 (సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్)

5.1 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560×1440పిక్సల్స్), 577 పీపీఐ, ఎక్సినోస్ ఆక్టా‌కోర్ ప్రాసెసర్, 3జీబి ఎల్ పీడీడీఆర్4 ర్యామ్, ఇంటర్నెట్ మెమరీ వేరియంట్స్ 32/64/128జీబి, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, ఎఫ్1.9 లెన్స్‌తో కూడిన 16 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అలానే లైవ్ హెచ్ డీఆర్ ప్రత్యేకతలతో), ఎఫ్1.9 లెన్స్‌తో కూడిన 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీ ఎల్టీఈ (క్యాటగిరి 6), బ్లూటూత్ ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్ 2,550 ఎమ్ఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ, ఫోన్ చుట్టుకొలత 143.4 x 70.5 x 6.8మిల్లీ మీటర్లు, బరువు 138గ్రాములు.

ఎండబ్ల్యూసీ 2015: ఇప్పటి వరకు విడుదలైన 10 స్మార్ట్‌ఫోన్‌లు

ఎండబ్ల్యూసీ 2015: ఇప్పటి వరకు విడుదలైన 10 స్మార్ట్‌ఫోన్‌లు

samsung Galaxy S6 (సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6)

Gionee ELIFE S7 (జియోనీ ఇలైఫ్ ఎస్7)

5.2 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
మీడియాటెక్ 64 బిట్ 1.7గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ,
2750 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (నాన్ రిమూవబుల్).

ఎండబ్ల్యూసీ 2015: ఇప్పటి వరకు విడుదలైన 10 స్మార్ట్‌ఫోన్‌లు

ఎండబ్ల్యూసీ 2015: ఇప్పటి వరకు విడుదలైన 10 స్మార్ట్‌ఫోన్‌లు

Lenovo A7000 (లెనోవో ఏ7000)

5.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 × 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.5 గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ మీడియాటెక్ ఎంటీ6752ఎమ్ ప్రాసెసర్, 16 కోర్ మాలీ టీ760 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్), 2900 ఎమ్ఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ.

ఎండబ్ల్యూసీ 2015: ఇప్పటి వరకు విడుదలైన 10 స్మార్ట్‌ఫోన్‌లు

ఎండబ్ల్యూసీ 2015: ఇప్పటి వరకు విడుదలైన 10 స్మార్ట్‌ఫోన్‌లు

Lenovo Vibe Shot (లెనోవో వైబ్ షాట్)

5 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ , కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ లాలీపాప్ వీ5.0 ఆపరేటింగ్ సిస్టం, 16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (రిసల్యూషన్ 3456 x 4608పిక్సల్స్), ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఆటో ఫోకస్ కెమెరా, ట్రిపుల్ ఎల్ఈడి ఫ్లాష్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 3జీబి ర్యామ్, నాన్ -రిమూవబుల్ లై-పో 2900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఎండబ్ల్యూసీ 2015: ఇప్పటి వరకు విడుదలైన 10 స్మార్ట్‌ఫోన్‌లు

ఎండబ్ల్యూసీ 2015: ఇప్పటి వరకు విడుదలైన 10 స్మార్ట్‌ఫోన్‌లు

Microsoft Lumia 640 (మైక్రోసాఫ్ట్ లుమియా 640)

5 అంగుళాల క్లియర్ బ్యాక్ హైడెఫినిషన్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 400 ప్రాసెసర్, అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 128జీబి ఎక్స్ ప్యాండబుల్ మెమరీ, విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టూ విండోస్ 10), డ్యుయల్ సిమ్ (ఆప్షనల్), 8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ కెమెరా, 1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు 4జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎష్, 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఎండబ్ల్యూసీ 2015: ఇప్పటి వరకు విడుదలైన 10 స్మార్ట్‌ఫోన్‌లు

ఎండబ్ల్యూసీ 2015: ఇప్పటి వరకు విడుదలైన 10 స్మార్ట్‌ఫోన్‌లు

Microsoft lumia 640 XL (మైక్రోసాఫ్ట్ లుమియా 640 ఎక్స్ఎల్)

లుమియా 640 ఎక్స్ఎల్ స్పెసిఫికేషన్‌ల విషయానికొస్తే.. 5.7 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ క్లియర్ బ్లాక్ డిస్‌ప్లే (కార్నింగ్ గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో), 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌‍డ్రాగన్ 400 సీపీయూ, అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం.

ఎండబ్ల్యూసీ 2015: ఇప్పటి వరకు విడుదలైన 10 స్మార్ట్‌ఫోన్‌లు

ఎండబ్ల్యూసీ 2015: ఇప్పటి వరకు విడుదలైన 10 స్మార్ట్‌ఫోన్‌లు

Alcatel OneTouch IDOL 3 (ఆల్కాటెక్ వన్‌టచ్ ఐడోల్ 3)

4.7 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280×720పిక్సల్స్), 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఎండబ్ల్యూసీ 2015: ఇప్పటి వరకు విడుదలైన 10 స్మార్ట్‌ఫోన్‌లు

ఎండబ్ల్యూసీ 2015: ఇప్పటి వరకు విడుదలైన 10 స్మార్ట్‌ఫోన్‌లు

ZTE Grand S3 (జెడ్‌టీఈ గ్రాండ్ ఎస్3)

5.5 అంగుళాల తాకేతెర (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), 2.5గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 801 ప్రాసెసర్, అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ నానో సిమ్ 16 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్), 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
MWC 2015, Day 1: 15 Smartphones Launched Till Now. Read more in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X