ఎండబ్ల్యూసీ 2015 : పరిచయం కాబోతున్న 10 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

|

సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలతో టెక్నాలజీ ప్రపంచాన్ని కనువిందు చేసేందుకు కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2015 తరహాలోనే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2015 ముస్తాబవుతోంది. బార్సిలోనా వేదికగా మార్చి 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు అట్టహాసంగా సాగే ఈ టెక్నాలజీ ట్రేడ్ షో ద్వారా సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు ప్రపంచానికి పరిచయం కానున్నాయి. ఎండబ్ల్యూసీ 2015 వేదికగా భారీ అంచనాలతో ప్రదర్శించేందుకు అవకాశమున్న 10 బ్రాండెడ్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

 ఎండబ్ల్యూసీ 2015 : పరిచయం కాబోతున్న 10 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

ఎండబ్ల్యూసీ 2015 : పరిచయం కాబోతున్న 10 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

HTC Hima (M9)/ HTC Hima Ace Plus (హెచ్‌టీసీ ఎం9 / హెచ్‌టీసీ హిమా ఏస్ ప్లస్):

హెచ్‌టీసీ తన ఫ్లాగ్‌షిప్ మోడల్ ఫోన్ హెచ్‌టీసీ ఎం9ను ఎండబ్ల్యూసీ 2015 వేదికగా విడుదల చేసే అవకాశముంది.

 ఎండబ్ల్యూసీ 2015 : పరిచయం కాబోతున్న 10 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

ఎండబ్ల్యూసీ 2015 : పరిచయం కాబోతున్న 10 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy S6/ Galaxy S6 Edge/ Galaxy S6 Mini

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6/ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ / గెలాక్సీ ఎస్6 మినీ

 ఎండబ్ల్యూసీ 2015 : పరిచయం కాబోతున్న 10 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

ఎండబ్ల్యూసీ 2015 : పరిచయం కాబోతున్న 10 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia Z4/ Xperia Z4 Compact/ Z4 Ultra

సోనీ ఎక్స్‌పీరియా జెడ్4/ఎక్స్‌పీరియా జెడ్4 కాంపాక్ట్ / ఎక్స్‌పీరియా జెడ్4 అల్ట్రా

 ఎండబ్ల్యూసీ 2015 : పరిచయం కాబోతున్న 10 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

ఎండబ్ల్యూసీ 2015 : పరిచయం కాబోతున్న 10 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

OnePlus Two(వన్‌ప్లస్ టూ)

మార్కెట్లో ఈ ఫోన్ పై భారీ అంచనాలే ఉన్నాయి.

 ఎండబ్ల్యూసీ 2015 : పరిచయం కాబోతున్న 10 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

ఎండబ్ల్యూసీ 2015 : పరిచయం కాబోతున్న 10 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

LG G4 (ఎల్‌జీ జీ4)

ఎల్‌జీ జీ3కి సక్సెసర్ వర్షన్‌గా ఎల్‌జీ జీ4 ఎండబ్ల్యూసీ 2015 వేదికంగా ప్రపంచానికి పరిచయమయ్యే అవకాశముంది. ఎల్‌జీ అభిమానులు ఈ ఫోన్ పై భారీ అంచనాలే పెట్టుకున్నారు.

 ఎండబ్ల్యూసీ 2015 : పరిచయం కాబోతున్న 10 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

ఎండబ్ల్యూసీ 2015 : పరిచయం కాబోతున్న 10 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోసాఫ్ట్ నుంచి కొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్ ఫోన్ 

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2015ను పురస్కరించుకుని మైక్రోసాఫ్ట్ తన కొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్ ఫోన్ ను విడుదల చేసే అవకాశముంది.

 ఎండబ్ల్యూసీ 2015 : పరిచయం కాబోతున్న 10 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

ఎండబ్ల్యూసీ 2015 : పరిచయం కాబోతున్న 10 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోసాఫ్ట్ లుమియా 1330

 ఎండబ్ల్యూసీ 2015 : పరిచయం కాబోతున్న 10 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

ఎండబ్ల్యూసీ 2015 : పరిచయం కాబోతున్న 10 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

ఎండబ్ల్యూసీ 2015 వేదికగా బ్లాక్‌బెర్రీ కొత్త ఫోన్‌ను ప్రదర్శించే అవకాశముంది.

 ఎండబ్ల్యూసీ 2015 : పరిచయం కాబోతున్న 10 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

ఎండబ్ల్యూసీ 2015 : పరిచయం కాబోతున్న 10 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

హువావీ అసెండ్ పీ8

భారత్ వంటి ప్రధాన మార్కెెట్లలో ఇటీవల తన పరిధిని మరింతగా విస్తరించుకున్న హువావీ ఎండబ్ల్యూసీ 2015 వేదికగా తన ఫ్లాగ్ షిప్ మోడల్ ఫోన్ హువావీ అసెండ్ పీ8ను ప్రదర్శించే అవకాశం ఉంది.

 ఎండబ్ల్యూసీ 2015 : పరిచయం కాబోతున్న 10 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

ఎండబ్ల్యూసీ 2015 : పరిచయం కాబోతున్న 10 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

ZTE Nubia Z9 (జెడ్‌టీఈ నుబియా జెడ్9)

మీ ఫోన్ కోసం ఓ టెక్ చిట్కా:

ప్రతి మొబైల్ లేదా స్మార్ట్‌ఫోన్‌కు ఐఎమ్ఈఐ (IMEI)నెంబర్ తప్పనిసరిగా కేటాయించటం జరుగుతుంది. ‘*#06#'కు డయిల్ చేయటం ద్వారా 15 అంకెలతో కూడిన మీ ఫోన్ ఐఎమ్ఈఐ నెంబరును తెలుసుకోవచ్చు. భవిష్యత ఉపయోగం కోసం ఈ నెంబరును భద్రపరుచటం మంచిది. ఫోన్ వెనుక భాగంలో అంటే బ్యాటరీ క్రింది ప్రదేశంలో ఈ నెంబర్‌ను మీరు చూడవచ్చు. ఫోన్ అపహరణకు గురైన సమయంలో పోలీసులను ఆశ్రయించాల్సి వస్తే తప్పనిసరిగా సదరు మొబైల్ ఐఎమ్ఈఐ నెంబర్‌ను ఎఫ్ఐఆర్ పత్రంలో పొందుపరచాల్సి ఉంటుంది. మొబైల్‌ను కనుగొనటంలో ఐఎమ్ఈఐ నెంబర్ కీలక పాత్ర పోషిస్తుంది.

Best Mobiles in India

English summary
MWC 2015: Top 10 Smartphones to Launch in Barcelona Tech Show. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X