ఆపిల్ ఐఫోన్ Xకి జెరాక్స్ దిగింది బాసూ, బడ్జెట్ ధరకే..

|

మొబైల్ దిగ్గజం అసుస్ బార్సిలోనాలో జరుగుతున్న MWC 2018 ఈవెంట్లో లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్లను రిలీజ్ చేసింది. మొత్తం మూడు ఫోన్లను ఈ ఈవెంట్లో కంపెనీ లాంచ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ZenFone 5 స్మార్ట్‌ఫోన్‌ అచ్చం ఆపిల్ ఐఫోన్ Xని పోలినట్లు ఉందని తెలుస్తోంది. మిడ్‌నైట్ బ్లూ, మీటొర్ సిల్వర్ రంగుల్లో ఈ ఫోన్ యూజర్లకు త్వరలో లభ్యం కానుంది. ఇక ఈ ఫోన్ డిస్‌ప్లే ఐఫోన్ 10ను పోలి ఉంటుంది. పూర్తిగా ఎడ్జ్ టు ఎడ్జ్ డిజైన్‌ను ఈ ఫోన్ క‌లిగి ఉంది. దీంతోపాటు డిస్‌ప్లే పై భాగంలో ఐఫోన్ 10 త‌ర‌హాలో నాచ్ ఏర్పాటు చేశారు. చూసేందుకు అచ్చం ఐ ఫోన్ లాగానే ఈ ఫోన్ కనిపిస్తుంది. ఫీచర్లపై ఓ లుక్కేద్దామా..

 

అందంగా ఫోటోలు తీయాలనుకున్నవారికి బెస్ట్ మొబైల్ ఫోటోగ్రఫీ టిప్స్అందంగా ఫోటోలు తీయాలనుకున్నవారికి బెస్ట్ మొబైల్ ఫోటోగ్రఫీ టిప్స్

 అసుస్ జెన్‌ఫోన్ 5 ఫీచర్లు

అసుస్ జెన్‌ఫోన్ 5 ఫీచర్లు

6.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 12, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

అసుస్ జెన్‌ఫోన్ 5 జడ్ ఫీచర్లు

అసుస్ జెన్‌ఫోన్ 5 జడ్ ఫీచర్లు

దీని ధర రూ. సుమారుగా 38 వేల వరకు ఉంటుందని అంచనా
6.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 4/6/8 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 12, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

అసుస్ జెన్‌ఫోన్ 5 లైట్ ఫీచర్లు
 

అసుస్ జెన్‌ఫోన్ 5 లైట్ ఫీచర్లు

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ.

అసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ (ఎం1) ఫీచర్లు

అసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ (ఎం1) ఫీచర్లు

డీప్ సీ బ్లాక్, సన్‌లైట్ గోల్డ్, రూబీ రెడ్ రంగుల్లో లభ్యం.
దీని ధర రూ. 15,015 ధర ఉండే అవకాశం
5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 13, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

స్పష్టమైన ధరలను..

స్పష్టమైన ధరలను..

కాగా కంపెనీ ఈ ఫోన్లపై స్పష్టమైన ధరలను ఇంకా ప్రకటించలేదు. ZenFone 5 Lite మార్చి నుంచి మార్కెట్లోకి వస్తుందని కంపెనీ తెలిపింది. అలాగే ZenFone 5 ఏప్రిల్ నుంచి ZenFone 5Z జూన్ నుంచి మార్కెట్లోకి వస్తాయని అప్పుడే వీటి ధరలపై స్పష్టత ఇస్తామని కంపెనీ తెలిపింది.

Best Mobiles in India

English summary
MWC 2018: Asus launches iPhone X inspired ZenFone 5, ZenFone 5Z with AI features and ZenFone 5 Lite with four cameras

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X