Home
Mobile

అదిరిపోయే ఫీచర్లతో రెండు ఫోన్లను లాంచ్ చేసిన ZTE

చైనాకి చెందిన ప్రముఖ మల్టీనేషనల్ టెలీకమ్యూనికేషన్ సంస్థ ZTE ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ సిరిస్ లో అదిరిపోయే ఫీచర్లతో రెండు ఫోన్లను MWC 2019 ప్ర‌ద‌ర్శ‌న‌లో విడుదల చేసింది.

చైనాకి చెందిన ప్రముఖ మల్టీనేషనల్ టెలీకమ్యూనికేషన్ సంస్థ ZTE ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ సిరిస్ లో అదిరిపోయే ఫీచర్లతో రెండు ఫోన్లను MWC 2019 ప్ర‌ద‌ర్శ‌న‌లో విడుదల చేసింది.ZTE Blade V10 మరియు ZTE Axon 10 Pro 5G పేర్లతో వీటిని లాంచ్ చేసింది.అయితే ఇప్పటివరకు ఈ ఫోన్ల ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.

ZTE Blade V10 మరియు  ZTE Axon 10 Pro 5G

ZTE Blade V10 మరియు ZTE Axon 10 Pro 5G

ఈ ZTE Blade V10 మరియు ZTE Axon 10 Pro 5G ఏప్రిల్ లేదా జూన్ నుంచి చైనా మరియు యూరోప్ మార్కెట్లో అందుబాటు ఉంటుందని ZTE కంపెనీ తెలిపింది

ZTE Blade V10 ఫీచర్లు

ZTE Blade V10 ఫీచర్లు

6.3 ఇంచ్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2.1 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 16, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, 4జీ వీవోఎల్టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, ఎన్ఎఫ్‌సీ, 3100 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

 ZTE Axon 10 Pro 5G ఫీచ‌ర్లు...

ZTE Axon 10 Pro 5G ఫీచ‌ర్లు...

6.47 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 2340 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్, 48, 20, 8 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్టీఈ, వైఫై 802.11 ఏఎక్స్‌, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌, వైర్‌లెస్ చార్జింగ్‌.

More from GizBot

Best Mobiles in India

English summary
MWC 2019: ZTE Axon 10 Pro 5G With Snapdragon 855 SoC, ZTE Blade V10 Launched.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X