త్వరలో హువావీ ‘మై టచ్ ఫోన్స్’!!

టీ-మొబైల్ నెట్‌వర్క్ తన వ్యాపార సామ్రజ్యాన్ని విస్తరించే యోచనలో ప్రముఖ మొబైల్ ఫోన్‌ల నిర్మాణ సంస్థ హువావీతో జతకట్టింది. మై టచ్ సిరీస్ ద్వారా అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తున్న టీ - నెట్‌వర్క్ సంస్థ ప్రముఖ కంపెనీలు ఎల్‌జీ, హెచ్‌టీసీలతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం విధితమే. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు టీ-నెట్‌వర్క్‌తో ఒప్పందం కుదుర్చుకున్న హువావీ రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను మై టచ్ సిరీస్ క్రింద విడుదల చేయునుంది. మే నాటికి ఈ హ్యాండ్‌సెట్‌లు మార్కెట్లోకి రానున్నాయి.
U8680, U8730 మోడల్స్‌లో వస్తున్న ఈ ఫోన్స్ ముఖ్య ఫీచర్లు:
* ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
* WVGA resolution డిస్ ప్లే,
* రెండింటిలో ఒక మొబైల్ కు స్లైడింగ్ క్వర్టీ కీప్యాడ్,
* కర్వ్ డిజైన్,
* డ్యూయల్ టోన్ కలర్ ఫినిష్,
* ఇన్‌బుల్ట్ సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్స్.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications