ఐఫోన్5 కోసం సరికొత్త ఉపకరణాలు (ఇండియా)
కొత్తగా ఐఫోన్ 5ను కొనుగోలు చేశారా..?, మీ కొత్త స్మార్ట్‌ఫోన్‌కు అదనపు హంగులు జోడించి నలుగురిలో కొత్తగా నిలవాలనుకుంటున్నారా..? అయితే మీకోసం ఐఫోన్5ను ఉద్ధేశించి డిజైన్ చేసిన ప్రత్యేక ఉపకరణాలు దేశీయ ఆన్‌లైన్ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఆ ప్రత్యేక ఉపకరణాలను క్రంది స్లైడ్‌షోలో చూడొచ్చు...
ఆ ఫోటోల్లో తప్పులు (మీరే చూడండి)
ఐఫోన్5 ఫీచర్లు క్లుప్తంగా: 4 అంగుళాల స్ర్కీన్, ఐవోఎస్ 6 ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, రిసల్యూషన్ 3264x2448పిక్సల్స్, ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), యాపిల్ ఏ6 ప్రాసెసర్, క్వాడ్-కోర్ 1.2గిగాహెట్జ్ సీపీయూ, లై-పో 1440 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మరిన్ని ఫోటో గ్యాలరీలో క్లిక్ చేయండి:

ఐఫోన్5 కోసం సరికొత్త ఉపకరణాలు (ఇండియా)
1.) ఐఫోన్5 కోసం 4 ఇన్ 1 ఉపకరణాలు:
ధర రూ.189, లింక్ అడ్రస్:

ఐఫోన్5 కోసం సరికొత్త ఉపకరణాలు (ఇండియా)
2.) ఐఫోన్5 పర్పిల్ రిగిడ్ హోల్స్టర్ విత్ బెల్ట్ క్లిప్ స్టాండ్ కవర్ కేస్:
ధర రూ.2,140, లింక అడ్రస్:

ఐఫోన్5 కోసం సరికొత్త ఉపకరణాలు (ఇండియా)
3.) బ్లాక్ ఇంపాక్ట్ హార్డ్‌కేస్ కవర్ హైబ్రీడ్ కిక్ స్టాండ్ యాపిల్ ఐఫోన్5:
ధర రూ.2,220, లింక్ అడ్రస్:

ఐఫోన్5 కోసం సరికొత్త ఉపకరణాలు (ఇండియా)
4.) యాపిల్ ఐఫోన్5కు సంబంధించి 12 ఉపకరణాలతో కూడిన ప్రత్యేక కిట్:
ధర రూ.4050, లింక్ అడ్రస్:

ఐఫోన్5 కోసం సరికొత్త ఉపకరణాలు (ఇండియా)
5.) స్టాండ్ బీచ్ రబ్బరైజుడ్ హార్డ్ కవర్ ఫోన్ కేస్ (ఐఫోన్ 5):
ధర రూ.1410, లింక్ అడ్రస్:

ఐఫోన్5 కోసం సరికొత్త ఉపకరణాలు (ఇండియా)
6.) మోలైఫ్ స్ర్కీన్ ప్రొటెక్టర్ ఎం-ఎస్ఎల్‌టిఐఫోన్ -5:
100శాతం స్ర్కాచ్ రెసిస్టెంట్,
బబ్బుల్ ఫ్ఱీ స్ర్కీన్,
క్రిస్టల్ క్లారిటీ,
నాచురల్ అడ్హెసివ్,
అవాంతరం లేని ఇన్స్స్టాలేషన్,
ఫింగర్ ప్రింట్ రిసెస్టెంట్,
యాంటీ గ్లేర్,
ధర రూ.413.
లింక్ అడ్రస్:


Click it and Unblock the Notifications







