మార్కెట్లోకి వాయిస్ కాలింగ్ ట్యాబ్లెట్ అసూస్ ఫోన్‌ప్యాడ్!!

|

ఫోన్‌ప్యాడ్ 7(FonePad 7) పేరుతో సరికొత్త వాయిస్ కాలింగ్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను అసూస్ ఇండియా విడుదల చేసింది. ధర రూ.17,499. గుర్తింపుపొందిన అసూస్ రిటైల్ అవుట్‌లెట్‌లలో ఈ డివైజ్‌ను నవంబర్ నుంచి విక్రయించనున్నారు. ఫోన్ పరిమాణం 196.6 x 196.8 x 10.5మిల్లీమీటర్లు, బరువు 328 గ్రాములు. అసూస్ ఫోన్ ప్యాడ్ 7, 7 అంగుళాల ఐపీఎష్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

రిసల్యూషన్ సామర్ధ్యం1280x 800పిక్సల్స్.ఆండ్రాయిడ్ జెల్లీబీన్ వీ4.2 ఆపరేటింగ్ సిస్టం పై ట్యాబ్లెట్ స్పందిస్తుంది. డ్యూయల్ కోర్ ఇంటెల్ ఆటమ్ జెడ్2560 ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.6గిగాహెట్జ్), 1జీబి ర్యామ్, సెన్సార్లు (జీ- సెన్సార్, ఇ-కంపాస్, ప్రాక్సిమిటీ, లైట్ సెన్సార్, హాల్ సెన్సార్). 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా(బరస్ట్ మోడ్, 1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్), 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు).

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

కనెక్టువిటీ ఫీచర్లు: 3జీ (హెచ్ఎస్ పీఏ+యూఎల్: 5.76 ఎంబీపీఎస్, డీఎల్:42ఎంబీపీఎస్), వై-ఫై ఏబీజీఎన్, బ్లూటూత్ వీ3.0, ఏజీపీఎస్, గ్లోనాస్, మైక్రోయూఎస్బీ, 2 ఇన్ 1 ఆడియో జాక్ (హెడ్‌ఫోన్, మైక్‌ఇన్), మైక్రో‌సిమ్ కార్డ్ స్లాట్. 3950 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (28గంటల టాక్‌టైమ్, 35 రోజులస్టాండ్‌బై టైమ్, 10 గంటల వీడియో ప్లేబ్యాక్ (3జీ)). అసూస్ కొత్త ట్యాబ్లెట్‌లో సోనిక్‌మాస్టర్ టెక్నాలజీతో కూడిన స్టీరియో స్పీకర్లను ఏర్పాటు చేయట జరిగింది. ఈ స్పీకర్లు అత్యుత్తమ క్వాలిటీని కలిగి ఉంటాయి. ప్రత్యేక ఫీచర్లు: 5జీబి అసూస్ వెబ్ స్టోరేజ్ ఆఫీస్ సూట్, సూపర్ నోట్ అప్లికేషన్.

మార్కెట్లోకి వాయిస్ కాలింగ్ ట్యాబ్లెట్ అసూస్ ఫోన్‌ప్యాడ్!!

మార్కెట్లోకి వాయిస్ కాలింగ్ ట్యాబ్లెట్ అసూస్ ఫోన్‌ప్యాడ్!!

ఫోన్‌ప్యాడ్ 7(FonePad 7) పేరుతో సరికొత్త వాయిస్ కాలింగ్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను అసూస్ ఇండియా విడుదల చేసింది. ధర రూ.17,499.

మార్కెట్లోకి వాయిస్ కాలింగ్ ట్యాబ్లెట్ అసూస్ ఫోన్‌ప్యాడ్!!

మార్కెట్లోకి వాయిస్ కాలింగ్ ట్యాబ్లెట్ అసూస్ ఫోన్‌ప్యాడ్!!

గుర్తింపుపొందిన అసూస్ రిటైల్ అవుట్‌లెట్‌లలో ఈ డివైజ్‌ను నవంబర్ నుంచి విక్రయించనున్నారు.

మార్కెట్లోకి వాయిస్ కాలింగ్ ట్యాబ్లెట్ అసూస్ ఫోన్‌ప్యాడ్!!

మార్కెట్లోకి వాయిస్ కాలింగ్ ట్యాబ్లెట్ అసూస్ ఫోన్‌ప్యాడ్!!

ఫోన్ పరిమాణం 196.6 x 196.8 x 10.5మిల్లీమీటర్లు, బరువు 328 గ్రాములు.

మార్కెట్లోకి వాయిస్ కాలింగ్ ట్యాబ్లెట్ అసూస్ ఫోన్‌ప్యాడ్!!
 
మార్కెట్లోకి వాయిస్ కాలింగ్ ట్యాబ్లెట్ అసూస్ ఫోన్‌ప్యాడ్!!

అసూస్ ఫోన్ ప్యాడ్ 7, 7 అంగుళాల ఐపీఎష్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. రిసల్యూషన్ సామర్ధ్యం1280x 800పిక్సల్స్. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ వీ4.2 ఆపరేటింగ్ సిస్టం పై ట్యాబ్లెట్ స్పందిస్తుంది. డ్యూయల్ కోర్ ఇంటెల్ ఆటమ్ జెడ్2560 ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.6గిగాహెట్జ్), 1జీబి ర్యామ్, సెన్సార్లు (జీ- సెన్సార్, ఇ-కంపాస్, ప్రాక్సిమిటీ, లైట్ సెన్సార్, హాల్ సెన్సార్). 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా(బరస్ట్ మోడ్, 1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్), 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

మార్కెట్లోకి వాయిస్ కాలింగ్ ట్యాబ్లెట్ అసూస్ ఫోన్‌ప్యాడ్!!

మార్కెట్లోకి వాయిస్ కాలింగ్ ట్యాబ్లెట్ అసూస్ ఫోన్‌ప్యాడ్!!

కనెక్టువిటీ ఫీచర్లు: 3జీ (హెచ్ఎస్ పీఏ+యూఎల్: 5.76 ఎంబీపీఎస్, డీఎల్:42ఎంబీపీఎస్), వై-ఫై ఏబీజీఎన్, బ్లూటూత్ వీ3.0, ఏజీపీఎస్, గ్లోనాస్, మైక్రోయూఎస్బీ, 2 ఇన్ 1 ఆడియో జాక్ (హెడ్‌ఫోన్, మైక్‌ఇన్), మైక్రో‌సిమ్ కార్డ్ స్లాట్. 3950 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (28గంటల టాక్‌టైమ్, 35 రోజుల స్టాండ్‌బై టైమ్, 10 గంటల వీడియో ప్లేబ్యాక్ (3జీ)).

అసూస్ కొత్త ట్యాబ్లెట్‌లో సోనిక్‌మాస్టర్ టెక్నాలజీతో కూడిన స్టీరియో స్పీకర్లను ఏర్పాటు చేయట జరిగింది. ఈ స్పీకర్లు అత్యుత్తమ క్వాలిటీని కలిగి ఉంటాయి. ప్రత్యేక ఫీచర్లు: 5జీబి అసూస్ వెబ్ స్టోరేజ్ ఆఫీస్ సూట్, సూపర్ నోట్ అప్లికేషన్.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X