ఆన్‌లైన్‌లో లీకైన యాపిల్ ఐఫోన్ 5ఎస్ ఫోటోలు?

Posted By:

ఐఫోన్5కు సక్సెసర్ వర్షన్‌గా యాపిల్ నుంచి త్వరలో విడుదల కాబోతున్న యాపిల్ ఐఫోన్5ఎస్ పై టెక్ ప్రపంచంలో భారీ అంచనాలే నెలకున్నాయి. ఈ నేపధ్యంలో ఐఫోన్ 5ఎస్‌కు సంబంధించిన పలు ఫోటోగ్రాఫ్‌లు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలతో పాటు పలు స్సెసిఫికేషన్‌లను కూడా లీక్ చేయటం జరిగింది. ఐఫోస్5ఎస్ అత్యాధునిక ఏ7 ప్రాసెసర్‌ను కలిగి ఉండే అవకాశముంది. మెరుగైన ఫోటోగ్రఫీ కోసం డివైజ్‌లో ప్రత్యేకమైన డ్యూయల్-ఎల్ఈడి ఫ్లాష్ ను ఏర్పాటు చేసినట్లు ఈ చిత్రాలు సూచిస్తున్నాయి. మరోవైపు ప్రత్యేకమైన ఫింగర్ ప్రింట్ స్కానర్ వ్యవస్థను ఐఫోన్5ఎస్ కలిగి ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆన్‌లైన్‌లో లీకైన యాపిల్ ఐఫోన్ 5ఎస్ ఫోటోలు!

ఆన్‌లైన్‌లో లీకైన యాపిల్ ఐఫోన్ 5ఎస్ ఫోటో

ఆన్‌లైన్‌లో లీకైన యాపిల్ ఐఫోన్ 5ఎస్ ఫోటోలు!

iphone 5S internals

ఆన్‌లైన్‌లో లీకైన యాపిల్ ఐఫోన్ 5ఎస్ ఫోటోలు!

iPhone 5S Chip

ఆన్‌లైన్‌లో లీకైన యాపిల్ ఐఫోన్ 5ఎస్ ఫోటోలు!

iPhone 5S dual flash

ఆన్‌లైన్‌లో లీకైన యాపిల్ ఐఫోన్ 5ఎస్ ఫోటోలు!

iPhone 5S more parts

ఆన్‌లైన్‌లో లీకైన యాపిల్ ఐఫోన్ 5ఎస్ ఫోటోలు!

iPhone 5S Parts

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting