యాపిల్ కొత్త ఐఫోన్‌ల బ్యాటరీ పరిస్థితి ఏంటి..?

|

వేగవంతంగా స్పందించే స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4ను అధిగమించి యాపిల్ ఐఫోన్ 5ఎస్ మొదటి స్థానంలో నిలిచింది. అయితే బ్యాటరీ సామర్ధ్యం విషయంలో యాపిల్ లేటెస్ట్ వర్షన్ ఐఫోన్‌లు ఆండ్రాయిడ్ ఫోన్‌లను అధిగమించాయా..?

ప్రముఖ స్మార్ట్‌‌ఫోన్‌ల బ్యాటరీ సామర్ధ్యాలకు సంబంధించి ఇటీవల నిర్వహించిన ఓ సర్వే ఆసక్తికర వివరాలను బహిర్గతం చేసింది. ఈ విశ్లేషణలో భాగంగా ఐఫోన్ 5ఎస్ బ్యాటరీ సామర్ధ్యం ఐఫోన్5 కంటే మెరుగ్గా ఉండటాన్ని నిపుణులు గుర్తించారు. అయితే, ఐఫోన్ 5ఎస్బ్యాటరీ సామర్ధ్యం ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై అంతగా ప్రభావం చూపలేదట. యాపిల్ ఐఫోన్ 5ఎస్ బ్యాటరీ కాల్‌టైమ్ 651 నిమిషాల సామర్ధ్యాన్ని కలిగి ఉండగా, సామ్‌‌సంగ్ గెలాక్సీ ఎస్4 బ్యాటరీ కాల్‌లైమ్ సామర్ధ్యం 1051 నిమిషాలు ఉన్నట్లు ఈ విశ్లేషణలో తేలింది. యాపిల్ ఐఫోన్ 5ఎస్, బ్యాటరీ ఇంటర్నెట్ యూసేజ్ సమయం 298 నిమిషాలు ఉండగా, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4, బ్యాటరీ ఇంటర్నెట్ యూసేజ్ సమయం 405 నిమిషాలుగా ఉంది. ఈ విశ్లేషణను బట్టి బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఏ ఫోన్ గొప్పదో ఓ అవగాహనకు రావచ్చు. ఈ టెక్నాలజీ రిసెర్చర్ సర్వేకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర అంశాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ప్రముఖ కంపెనీల స్మార్ట్‌ఫోన్ బ్యాటరీలకు సంబంధించిన కాల్‌టైమ్ సామర్ధ్యాలు,

ప్రముఖ కంపెనీల స్మార్ట్‌ఫోన్ బ్యాటరీలకు సంబంధించిన కాల్‌టైమ్ సామర్ధ్యాలు,

ప్రముఖ కంపెనీల స్మార్ట్‌ఫోన్ బ్యాటరీలకు సంబంధించిన కాల్‌టైమ్ సామర్ధ్యాలు,

 ప్రముఖ కంపెనీల స్మార్ట్‌ఫోన్ బ్యాటరీలకు సంబంధించిన ఇంటర్నెట్ యూసేజ్ సామర్ధ్యాలు,

ప్రముఖ కంపెనీల స్మార్ట్‌ఫోన్ బ్యాటరీలకు సంబంధించిన ఇంటర్నెట్ యూసేజ్ సామర్ధ్యాలు,

ప్రముఖ కంపెనీల స్మార్ట్‌ఫోన్ బ్యాటరీలకు సంబంధించిన ఇంటర్నెట్ యూసేజ్ సామర్ధ్యాలు,

బ్యాటరీ బ్యాకప్ విషయంలో మొదటి స్థానంలో నిలిచిన సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4
 
బ్యాటరీ బ్యాకప్ విషయంలో మొదటి స్థానంలో నిలిచిన సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4

బ్యాటరీ బ్యాకప్ విషయంలో మొదటి స్థానంలో నిలిచిన సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4

బ్యాటరీ సామర్ధ్యం: 2600ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.34,999.
కోనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బ్యాటరీ బ్యాకప్ విషయంలో మొదటి స్థానంలో నిలిచిన సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4

బ్యాటరీ బ్యాకప్ విషయంలో మొదటి స్థానంలో నిలిచిన సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4

బ్యాటరీ బ్యాకప్ విషయంలో రెండవ స్థానంలో నిలిచిన హెచ్‌టీసీ వన్:

బ్యాటరీ సామర్ధ్యం: 2,300ఎమ్ఏహెచ్,
ధర రూ.45,999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బ్యాటరీ బ్యాకప్ విషయంలో మూడవ స్థానంలో నిలిచిన సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 మినీ:

బ్యాటరీ బ్యాకప్ విషయంలో మూడవ స్థానంలో నిలిచిన సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 మినీ:

బ్యాటరీ బ్యాకప్ విషయంలో మూడవ స్థానంలో నిలిచిన సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 మినీ:
బ్యాటరీ సామర్ధ్యం: 1900ఎమ్ఏహెచ్,
ధర రూ.22,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బ్యాటరీ బ్యాకప్ విషయంలో నాలుగో స్దానంలో నిలిచిన ఐఫోన్ 5ఎస్:

బ్యాటరీ బ్యాకప్ విషయంలో నాలుగో స్దానంలో నిలిచిన ఐఫోన్ 5ఎస్:

బ్యాటరీ బ్యాకప్ విషయంలో నాలుగో స్దానంలో నిలిచిన ఐఫోన్ 5ఎస్:
బ్యాటరీ సామర్ధ్యం: 1560ఎమ్ఏహెచ్,
ధర రూ.52,000 (16జీబి వర్షన్),
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఐదవ స్థానంలో నిలిచిన బ్లాక్‌బెర్రీ జెడ్ 10:

బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఐదవ స్థానంలో నిలిచిన బ్లాక్‌బెర్రీ జెడ్ 10:

బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఐదవ స్థానంలో నిలిచిన బ్లాక్‌బెర్రీ జెడ్ 10:

ఫోన్ బ్యాటరీ సామర్ధ్యం: 1800ఎమ్ఏహెచ్,
ధర రూ.27,500.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

హెచ్‌టీసీ వన్ మినీ

హెచ్‌టీసీ వన్ మినీ

హెచ్‌టీసీ వన్ మినీ:

బ్యాటరీ సామర్ధ్యం: 1800ఎమ్ఏహెచ్,
ధర రూ.32,999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ 5సీ

యాపిల్ ఐఫోన్ 5సీ

యాపిల్ ఐఫోన్ 5సీ:

బ్యాటరీ సామర్ధ్యం: 1510 ఎమ్ఏహెచ్,
ధర రూ.41,900 (16జీబి వర్షన్)
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా లూమియా 1020

నోకియా లూమియా 1020

నోకియా లూమియా 1020

బ్యాటరీ సామర్ధ్యం: 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.47,222.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సమాచారం మూలం: blogs.which.co.uk

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X