వీకెండ్ రౌండప్ (కొత్త స్మార్ట్‌ఫోన్స్.. కొత్త ట్యాబ్లెట్స్)
oi
-Staff
By Super

Next »

« Previous

బియాండ్ బి63 (Beyond B63):

పూణే ఆధారిత టెక్నాలజీ కంపెనీ బియాండ్ టక్, ‘బి63’ మోడళ్లలో సరికొత్త హైడెఫినిషన్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఈ బ్రాండ్ ‘‘మై సిరీస్’’ పేరుతో ఇప్పటికే పలు ట్యాబ్లెట్ పీసీలను మార్కెట్‌కు పరిచయం చేసింది. బియాండ్ బి63 కీలక ఫీచర్లు:
4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే,
రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్,
డ్యూయల్ కోర్ 1.2గిగాహెట్జ్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
4జీబి ఇన్-బుల్ట్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
3జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ఫ్లిప్‌కార్డ్ డాట్ కామ్ ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.9,999కి ఆఫర్ చేస్తోంది.

Next »

« Previous

Comments
Best Mobiles in India

54,999

36,599

39,999

38,990

1,29,900

79,990

38,900

18,999

19,300

69,999

79,900

1,09,999

1,19,900

21,999

1,29,900

12,999

44,999

15,999

7,332

17,091

29,999

7,999

8,999

45,835

77,935

48,030

29,616

57,999

12,670

79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed

Click it and Unblock the Notifications