వీకెండ్ రౌండప్ (కొత్త స్మార్ట్‌ఫోన్స్.. కొత్త ట్యాబ్లెట్స్)
నోకియా 206 (Nokia 206):

గత కొంత కాలంగా నోకియా అభిమానులను ఊరిస్తున్న నోకియా డ్యూయల్ సిమ్ ఫోన్ ‘నోకియా 206’ మరికొద్ది రోజుల్లో ఇండియన్ మార్కట్లో లభ్యంకానుంది. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్డ్ ఈ డివైజ్‌కు సంబంధించిన సమాచారాన్ని తన లిస్టింగ్స్‌లో పేర్కొంది. బ్లాక్, వైట్ ఇంకా సియాన్ కలర్ వేరియంట్‌లలో లభ్యంకానున్న ఈ హ్యాండ్‌సెట్ ధర రూ.3,599. స్పెసిఫికేషన్‌లు:
2.4 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే,
రిసల్యూషన్ 320 x 240పిక్సల్స్,
సిరీస్ 40 ఆపరేటింగ్ సిస్టం,
1.3 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
64ఎంబి ఉచిత యూజర్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకోవచ్చు,
జీపీఆర్ఎస్ ఇంకా ఎడ్జ్ కనెక్టువిటీ,
బ్లూటూత్ వీ2.1 విత్ ఈడీఆర్,
1,110ఎమ్ఏహెచ్ బీఎల్-4యూ బ్యాటరీ (20 గంటల టాక టైమ్, 680 గంటల స్టాండ్‌బై),
స్లామ్ ఫీచర్,
సాఫ్ట్ వేర్ ఫీచర్లు: ఈ-బడ్డీ స్ర్కీన్ నోటిఫికేషన్స్, ఫ్రీ నోకియా లైఫ్+ వెబ్ అప్లికేషన్, లైఫ్ స్కిల్స్, 40 ఉచిత ఈఏ గేమ్స్).
ప్రపంచపు ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-10)


Click it and Unblock the Notifications








