వీకెండ్ రౌండప్ (కొత్త స్మార్ట్‌ఫోన్స్.. కొత్త ట్యాబ్లెట్స్)
oi
-Staff
By Super

Next »

« Previous

మైక్రోమ్యాక్స్ క్వాడ్ కోర్ జెల్లీబీన్ ఫాబ్లెట్ (Micromax Quad Core Jelly Bean Phablet):

ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ త్వరలో క్వాడ్‌కోర్ వర్షన్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.15,000 ధరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ వ్యాపార సంచాలకులు వికాస్ జెయిన్ వెల్లడించారు. ఈ పెద్ద డిస్‌ప్లే హ్యాండ్‌సెట్‌లో బ్రాడ్‌కామ్ ప్రాసెసర్‌ను వినియోగించినట్లు జెయిన్ తెలిపారు. డివైజ్ ఇతర ఫీచర్లను పరిశీలిస్తే......
4.5అంగుళాల క్యూహైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ ఐసీఎస్ లేదా జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమెరీ.

Next »

« Previous

Comments
Best Mobiles in India

54,999

36,599

39,999

38,990

1,29,900

79,990

38,900

18,999

19,300

69,999

79,900

1,09,999

1,19,900

21,999

1,29,900

12,999

44,999

15,999

7,332

17,091

29,999

7,999

8,999

45,835

77,935

48,030

29,616

57,999

12,670

79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed

Click it and Unblock the Notifications