రూ.1599కే నోకియా కొత్త ఫోన్

నోకియా 130 పేరుతో సరికొత్త ఫీచర్ ఫోన్‌ను హెచ్‌ఎండి గ్లోబల్ ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.1599. దేశవ్యాప్తంగా అన్ని ప్రముఖ మొబైల్ స్టోర్‌లలో ఈ ఫోన్ అందుబాటులో లభ్యమవుతుంది. డ్యుయల్ సిమ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. రెడ్, గ్రే ఇంకా బ్లాక్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

రూ.1599కే నోకియా కొత్త ఫోన్

Read More : కారు నడుపతూ ఫేస్‌బుక్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌లో ఉండగా ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి

నోకియా 130 స్పెసిఫికేషన్స్.. 1.8 అంగుళాల QVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 240X320 పిక్సల్స్), నోకియా సిరీస్ 30 ప్లస్ ఆపరేటింగ్ సిస్టం, వీజీఏ రేర్ కెమెరా, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, బిల్ట్ ఇన్ ఎఫ్ఎమ్ రేడియో, మ్యూజిక్ ప్లేయర్, బ్లుటూత్, 1020 mAh బ్యాటరీ, ఎఫ్ఎమ్ రేడియో, ఇన్‌బిల్ట్ గేమ్స్ (Snake Xenzia, Gameloft, Ninja Up, Danger Dash, Nitro Racing, Air Strike, and Sky Gift).

English summary
New Nokia 130 launched for Rs 1599, now available for sale in India. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot