యూరోపియన్ మార్కెట్లో పానాసోనిక్ స్మార్ట్ ఫోన్!

Posted By:

యూరోపియన్ మార్కెట్లో పానాసోనిక్ స్మార్ట్ ఫోన్!

 

గత కొంత కాలంగా టెక్ ప్రపంచాన్ని ఊరిస్తున్న పానాసోనిక్ స్మార్ట్ ఫోన్ ‘ఎలూగా’ ఈ మార్చినాటికి యూరిపియన్ మార్కెట్‌లో దర్శనమివ్వనుంది. ఈ డివైజ్‌కు సంబంధించి పలు స్పెసిఫికేషన్‌లు టెక్ వెబ్‌సైట్‌లలో హల్ చల్ చేస్తున్నాయి.

డివైజ్ ముఖ్య ఫీచర్లు:

* ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం,

* 4.3 అంగుళాల మల్టీ టచ్ స్ర్కీన్,

* డస్ట్ మరియు వాటర్ ప్రూఫ్ వ్యవస్థ,

* హై క్వాలిటీ కెమెరా.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot