శక్తివంతమైన స్మార్ట్ ఫోన్!!

Posted By: Super

శక్తివంతమైన స్మార్ట్ ఫోన్!!

 

మొబైల్ ఫోన్‌ల తయారీ విభాగంలో ఇప్పుడిప్పుడే రాణిస్తున్న క్యాటర్‌పిల్లర్ (Caterpillar) సంస్థ తన తొలి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించనుంది. IP67చే గుర్తింపు పొందిన ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్ మన్నికైన వాటర్‌ప్రూఫ్, డస్ట్‌ప్రూఫ్ వ్యవస్థలను కలిగి ఉంది. ఈ ఏడాది మేలో అంతర్జాతీయంగా అందుబాటులోకి రానున్న ఈ స్మార్ట్‌ఫోన్ పోటీ బ్రాండ్‌లకు గట్టి సవాల్ నిస్తుందని, విశ్లేషకుల అంచనా...

ఫోన్ కీలక ఫీచర్లు:

* సింగిల్ కోర్ 800 మెగాహెడ్జ్ ప్రాసెసర్,

* 3.2 అంగుళాల టచ్‌స్ర్కీన్,

* 5 మెగా పిక్సల్ ఉత్తమ క్వాలిటీ కెమెరా,

* ఆండ్రాయిడ్ 2.3.5 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

* గొరిల్లా గ్లాస్‌తో సమానమైన ఆసాహీ గ్లాస్,

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot