బెస్ట్ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు (ఇండియా)

|

ఎంట్రీలెవల్ ఫీచర్ ఫోన్ ల విభాగంలో విశ్వసనీయ బ్రాండ్ నోకియాకు ఇండియా వంటి ప్రధాన మార్కెట్లలో మంచి గుర్తింపు ఉంది. మన్నికను కోరుకునే వారు ప్రధానంగా నోకియా వైపే మొగ్గు చూపుతున్నారని మార్కెట్ వర్గాల టాక్.

నోకియా ఫోన్‌లలో ప్రధానంగా బ్యాటరీ బ్యాకప్ ఆశాజనకమైన పనితీరును ప్రదర్శిస్తుంది. మరోవైపు సామ్‌సంగ్, మైక్రోమ్యాక్స్ వంటి ప్రముఖ బ్రాండ్‌ల నుంచి పలు ఎంట్రీస్థాయి డ్యూయల్ సిమ్ ఫీచర్ ఫోన్‌లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా మార్కెట్లో లభ్యమవుతున్న బెస్ట్ డ్యూయల్ సిమ్ ఫీచర్ ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసకుంటున్నాం....

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

బెస్ట్డ్ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు (ఇండియా)

బెస్ట్డ్ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు (ఇండియా)

నోకియా ఆషా 210:

2.4 అంగుళాల స్ర్కీన్,
రిసల్యూషన్ సపోర్ట్ 320×240పిక్సల్స్,
డ్యూయల్ సిమ్ సపోర్ట్, సింగిల్ సిమ్ సపోర్ట్,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
64ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
ధర రూ.3,900.

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్డ్ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు (ఇండియా)

బెస్ట్డ్ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు (ఇండియా)

సామ్‌సంగ్ గెలాక్సీ స్టార్ ఎస్5282:

ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్,
వైఫై సపోర్ట్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
ఎఫ్ఎమ్ రేడియో,
2.9 అంగుళాల స్ర్కీన్,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
ధర రూ.4990.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్డ్ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు (ఇండియా)
 
బెస్ట్డ్ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు (ఇండియా)

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ డ్యుయోస్ ఎస్7562:

4.7 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ డబ్ల్యూవీజీఏ టచ్‌స్ర్కీన్,
1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,
4 అంగుళాల డిస్‌ప్లే,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
ఫోన్ ధర రూ.9900.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్డ్ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు (ఇండియా)

బెస్ట్డ్ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు (ఇండియా)

నోకియా 101:

1.8 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్,
ఆల్పాన్యూమరిక్ కీప్యాడ్,
ఎఫ్ఎమ్ రేడియో,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 16జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
ఫోన్ ధర రూ.1799.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్డ్ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు (ఇండియా)

బెస్ట్డ్ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు (ఇండియా)

నోకియా ఆషా 501:

3 అంగుళాల డిస్‌ప్లే,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
3.2 మెగా పిక్సల్ కెమెరా,
నోకియా ఆషా సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్,
వైఫై,
1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ఫోన్ ధర రూ.5,000.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్డ్ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు (ఇండియా)

బెస్ట్డ్ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు (ఇండియా)

మైక్రోమాక్స్ కాన్వాస్ హెచ్‌డి ఏ116:

1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
వై-ఫై, బ్లూటూత్ 4.0 కనెక్టువిటీ,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1జీబి డీడీఆర్2 ర్యామ్,
8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
5 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
3జీ సపోర్ట్,
ఫోన్ ధర రూ.12899.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్డ్ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు (ఇండియా)

బెస్ట్డ్ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు (ఇండియా)

నోకియా 206:

2.4 అంగుళాల QVGA డిస్‌ప్లే,
డ్యూయల్ సిమ్ సపోర్ట్,
1.3 మెగా పిక్సల్ కెమెరా,
64ఎంబి ఇంటర్న్లల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
40ఉచిత ఇఏ గేమ్స్,
1110ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.3,728.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్డ్ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు (ఇండియా)

బెస్ట్డ్ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు (ఇండియా)

సామ్‌సంగ్ గెలాక్సీ యంగ్ ఎస్6312

1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,
3.2 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‍‌‌స్ర్కీన్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెుక్టువిటీ,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత
ఫోన్ ధర రూ.8390.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X