Home
Mobile

పదివేల బడ్జెట్‌లో కొత్తగా లాంచ్ అయిన 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్స్ అనేది చాలా కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్ స్మార్ట్‌ఫోన్ అంటూ పరుగులు పెడుతున్నారు. అయితే ఎక్కువ మొత్తంలొ డబ్బులు పెట్టలేనివారు చాలామందే ఉంటారు.

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్స్ అనేది చాలా కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్ స్మార్ట్‌ఫోన్ అంటూ పరుగులు పెడుతున్నారు. అయితే ఎక్కువ మొత్తంలొ డబ్బులు పెట్టలేనివారు చాలామందే ఉంటారు. రూ. 10 వేల బడ్జెట్లో మంచి ఫోన్ కోసం వెతుకుతుంటారు.అయితే అలాంటి వారికోసం మార్కెట్లోకి రూ. 10 వేల కన్నా తక్కువలో స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి లాంచ్ అయ్యాయి. నేటి స్పెషల్ స్టోరీ లో భాగంగా మార్కెట్లోకి కొత్తగా లాంచ్ అయిన రూ.10,000 ధరలలో లభించే స్మార్ట్‌ఫోన్లు వివరాలను మీకు అందిస్తున్నాము. ఓ స్మార్ట్ లుక్కేయండి.

Lenovo A5

Lenovo A5

బెస్ట్ ధర

ఫీచర్లు...

5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Asus Zenfone Lite L1

Asus Zenfone Lite L1

బెస్ట్ ధర

ఫీచర్లు...

5.45 అంగుళాల హైడెఫినిషన్ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే (720x1440 పిక్సల్స్) విత్ 18:9 యాస్పెక్ట్ రేషియో, ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టం విత్ జెన్‌ఫోన్ యూజర్ ఇంటర్‌ఫేస్ 5.0, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ఆక్టా కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ ఫేస్ అన్‌లాక్ సపోర్ట్, 3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 4జీ, వై-ఫై, బ్లుటూత్ వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్స్ ఈ డివైస్‌లో ఉన్నాయి. ఫోన్ చుట్టుకొలత 147.26x71.77.8.15 మిల్లీ మీటర్లు, బరువు 140 గ్రాములు.

 

Lenovo K9

Lenovo K9

బెస్ట్ ధర

ఫీచర్లు...

5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Infinix Hot S3x

Infinix Hot S3x

బెస్ట్ ధర

ఫీచర్లు...

6.2 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 720 x 1500 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Asus Zenfone Max M1

Asus Zenfone Max M1

బెస్ట్ ధర

ఫీచర్లు...

5.45 అంగుళాల హైడెఫినిషన్ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే (720x1440 పిక్సల్స్) విత్ 18:9 యాస్పెక్ట్ రేషియో, ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టం విత్ జెన్‌ఫోన్ యూజర్ ఇంటర్‌ఫేస్ 5.0, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ఆక్టా కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ ఫేస్ అన్‌లాక్ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 4జీ, వై-ఫై, బ్లుటూత్ వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్స్ ఈ డివైస్‌లో ఉన్నాయి. ఫోన్ చుట్టుకొలత 147.3x70.9x8.7 మిల్లీ మీటర్లు, బరువు 150 గ్రాములు.

 

 

Panasonic Eluga Ray 600

Panasonic Eluga Ray 600

బెస్ట్ ధర

ఫీచర్లు...

5.99 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ ,18.9యాస‍్పెక్ట్‌ రేషియో , 1440 x 720 పిక్సెల్స్‌ స్క్రీన్ రిజల్యూషన్ , 2.5 కర్వ్‌డ్‌ గ్లాస్‌ , ఆండ్రాయిడ్ 8.1 ఓరియో , 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ , 3 జీబీ ర్యామ్ , 32 జీబీ స్టోరేజ్ , 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 13 ఎంపీ బ్యాక్ కెమెరా విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్ ,8 ఎంపీ సెల్ఫీ కెమెరా విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్ , 4000 ఎంఏహెచ్ బ్యాటరీ

 

 

Realme C1

Realme C1

బెస్ట్ ధర

ఫీచర్లు...

6.2 ఇంచ్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4230 ఎంఏహెచ్ బ్యాటరీ.

Realme 2

Realme 2

బెస్ట్ ధర

ఫీచర్లు...

6.2 ఇంచ్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4230 ఎంఏహెచ్ బ్యాటరీ.

Honor 7s

Honor 7s

బెస్ట్ ధర

ఫీచర్లు...

5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, Quad-Core Mediatek MT6739, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3020 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

iVooMi Z1

iVooMi Z1

బెస్ట్ ధర

ఫీచర్లు...

5.67 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 720 x 1498 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 2800 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

More from GizBot

Best Mobiles in India

English summary
Newly launched smartphones under Rs. 10,000 to buy in India.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X