డైలమాలో పలువురు.. ఆ ఫోటోలో ఏముంది..?

Posted By: Staff

డైలమాలో పలువురు.. ఆ ఫోటోలో ఏముంది..?

టెక్నాలజీ మీడియా ప్రపంచంలో ఓ హాట్ న్యూస్ హల్ చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే...... సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ అదేవిధంగా యూజర్ ఫ్రెండ్లీ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తయారు చేసే ఎల్‌జీలు  సరికొత్త నెక్సస్ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో అందుబాటులోకి తేనున్నట్లు అంతా అనుకుంటున్న నేపధ్యంలో బహిర్గతమైన పలు ఫోటో‌గ్రాఫ్‌లు విశ్లేషకులను డైలామాలోకి నెట్టాయి. వెబ్‌లో ప్రత్యక్షమైన ఫోటోగ్రాఫ్‌ల వెనుక భాగంలో సోనీ లోగో తారసపడటంతో విశ్లేషకులు అంచనాలు తలక్రిందులయ్యాయి.  అయితే, ఈ ఏడాది మల్టిపుల్ శ్రేణిలో నెక్స్ స్ ఫోన్‌లు విడుదలయ్యే అవకాశముందన్న మరో వాదన బలంగా విస్తోంది. గూగుల్, సోనీల సంయుక్త ఆధర్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ నెక్సస్ హ్యాండ్‌సెట్‌కు  ‘సోనీ నెక్సస్ ఎక్స్’గా నామకరణం చేసినట్లు తెలుస్తోంది. బహిర్గతమైన  ఫోటోగ్రాఫ్‌లను వయా పికాసా ద్వారా పోస్ట్ చేశారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot