మార్చిలో నోకియా1 ఆండ్రాయిడ్ ఓరెయో గో ఎడిషన్ రిలీజ్ !

Posted By: Madhavi Lagishetty

నోకియా...ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. సంస్థకు సంబంధించి ఎన్నో రూమర్స్ వస్తునే ఉన్నాయి. చాలా సందర్భాల్లో స్మార్ట్ ఫోన్లకు సంబంధించి అనేక లీక్స్ కూడా వచ్చాయి. గత కొద్ది రోజుల్లో నోకియా9, నోకియా7 మరియు 3310 యొక్క 4జి వేరియంట్ గురించి విన్నాము.

మార్చిలో నోకియా1 ఆండ్రాయిడ్ ఓరెయో గో ఎడిషన్ రిలీజ్ !

నోకియా నుంచి త్వరలో రిలీజ్ కానున్న స్మార్ట్ ఫోన్ గురించి కొత్త కొత్త విషయాలను వినాల్సి వస్తుంది. అయితే నోకియా 9 లేదా నోకియా 7 కానీ ఒక స్మార్ట్ ఫోన్ మాదిరిగా కాకుండా ఒక విభిన్న శైలిలో ఈ డివైస్ ఉంటుంది.

నోకియా ఇఫ్పుడు యూజర్ల కోసం ఒక బడ్జెట్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ preppingను రిపోర్టులు సూచిస్తున్నాయి. నోకియా 1గా పిలవబడుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ గో ప్రోగ్రాంలో పార్ట్ గా ఉంటుంది. అయితే నోకియా నుంచి వచ్చిన మొట్టమొదటి కావడంతో మార్కెట్లో అందుబాటులో ఉంటుంది.

రష్యన్ జర్నలిస్టు, ఎల్డర్ మర్జజిన్ ఇప్పుడు హెచ్ఎండి గ్లోబల్ అభివ్రుద్ధి చెందుతున్న మార్కెట్లకు నోకియా బ్రాండెండ్ స్మార్ట్ ఫోన్ను విస్తరిస్తుంది. తన ట్వీట్లో 2018మార్చి నెలలో స్మార్ట్ ఫోన్ను రిలీజ్ చేయవచ్చని పేర్కొంది.

జియో ఫైబర్ వచ్చేస్తోంది, స్పీడ్‌లో ఏ మార్పు లేదు !

వీటితోపాటు డివైస్ యొక్క స్పెక్స్ వెల్లడించింది. స్మార్ట్ ఫోన్ 1జిబి ర్యామ్, 8జిబి ఇంటర్నల్ స్టోరేజితో వస్తుంది. డివైస్ HD IPS డిస్ప్లే కలిగి ఉంటుందని తెలిపింది. ముర్తజిన్ హ్యాండ్ సెట్ తక్కువ ధరలో ఉంటుందని వెల్లడించారు. ఈ డివైస్ను 5990 రూబబుల్స్ ధరకే అందుబాటులో ఉంటుందని చెప్పవచ్చు. అంటే సమారు 6,550రూపాయలు.

అయితే నోకియా వచ్చే ఏడాది ఆండ్రాయిడ్ గో డివైసులను ప్రారంభిస్తున్నట్లు మాత్రమే కనిపిస్తుంది. మే నెలలో తిరిగి ప్రకటించింది. గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ గో అభివ్రద్ధి చెందుతున్న మార్కెట్లకు మరియు యూజర్ల కోసం తక్కవ ధర బడ్జెట్ అనుకూలమైన స్మార్ట్ ఫోన్లను డెవలప్ చేయాలని నిర్ణయించింది. ఆండ్రాయిడ్ గో కంపెనీ యొక్క సర్వవాప్త ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం యొక్క బిగుడు డౌన్ వెర్షన్. 1జిబి ర్యామ్ కంటే తక్కువ ఉన్న డివైసుల కోసం ఈ టెక్నాలజీని ప్రత్యేకంగా రూపొందించారు.

గూగుల్ కవరేజ్ నెట్ వర్క్ కవరేజ్ అరుదైన మరియు మొబైల్ డేటా ఖరీదైన డివైసుల కోసమని గూగుల్ వెల్లడించింది అంతేకాదు ఆండ్రాయిడ్ గో తో గూగుల్ యొక్క లక్ష్యం చివరికి డివైస్ యుజమానులకు తాజా ఆండ్రాయిడ్ అప్ డేట్ ను అందిస్తుంది.

English summary
HMD Global’s next entry-level smartphone will be marketed as the Nokia 1 and launch as part of Google’s Android Go program in March, one industry source from Russia has revealed.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot