'నోకియా 100' విజయం సాధిస్తుందా..?

Posted By: Prashanth

'నోకియా 100' విజయం సాధిస్తుందా..?

 

ఇండియాలో నోకియా బేసిక్ మోడల్స్‌కు ఉన్న మార్కెట్ గిరాకీ చాలా ఎక్కువ. దానిని దృష్టిలో పెట్టుకొని నోకియా హై ఎండ్ స్మార్ట్ ఫోన్స్‌తో పాటు, బేసిక్ మోడల్స్‌ని కూడా తరచుగా విడుదల చేస్తూ ఉంటుంది. నోకియా కొత్తగా మార్కెట్లోకి విడుదల చేసిన బేసిక్ మోడల్ 'నోకియా100'. 1.8 ఇంచ్ టిఎఫ్‌టి డిస్ ప్లేతో పాటు, 70 గ్రాముల బరువు దీని సొంతం. 110 x 45.5 x 14.9 mmగా చుట్టుకొలతలను కలిగి ఉంది.

పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్ అప్‌ని అందించేందుకు గాను ఇందులో BL-5CB 800 mAh Li-Ion బ్యాటరీని నిక్షిప్తం చేశారు. టాక్ టైమ్ 6 గంటలు. స్టాండ్ బై టైమ్ 600 గంటలు. ఇటీవల కాలంలో నోకియా బేసిక్ మోడల్స్‌లలో కూడా ఎంటర్టెన్మెంట్ ఫీచర్స్‌ని నిక్షిప్తం చేస్తుంది. నోకియా 100లో కూడా ఎంటర్టెన్మెంట్ కోసం ఎఫ్ ఎమ్ రేడియోని పోందుపరచడం జరిగింది. ఫ్లాష్ లైట్, క్యాలెండర్, అలారమ్ క్లాక్ మొదలగునవి ప్రత్యేకం.

నోకియా 100 మొబైల్ ప్రత్యేకతలు:

జనరల్ ఫీచర్స్

సిమ్ ఫెసిలిటీ:     Single SIM, GSM

కాల్ ఫీచర్స్: Speed Dialing, Loudspeaker

డిస్ ప్లే

డిస్ ప్లే టైపు:         TFT

డిస్ ప్లే సైజు:     1.8 Inches

డిస్ ప్లే రిజల్యూషన్:     128 x 160 Pixels

డిస్ ప్లే కలర్స్:     65K colors

కెమెరా

ప్రైమరీ కెమెరా:         No

వీడియో రికార్డింగ్:         No

చుట్టుకొలతలు

సైజు:         45.5 x 110 x 14.9 mm

బరువు:     70 g

బ్యాటరీ

బ్యాటరీ టైపు:     Li-Ion, 800 mAh

టాక్ టైం:     6 h

స్టాండ్ బై టైం:     600 h

ఇంటర్నెట్ & కనెక్టివిటీ

జిపిఆర్‌ఎస్:         No

ఎడ్జి:     No

బ్లూటూత్:         No

మల్టీమీడియా

రేడియో:     Yes

రింగ్ టోన్:         32 Polyphonic

ప్లాట్ ఫామ్

ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ:     GSM - 850, 900, 1800, 1900

వేరే ఇతర ప్రత్యేకతలు

కాల్ మెమరీ:     Yes

ఎస్ఎమ్ఎస్ మెమరీ:     250

ఫోన్ బుక్ మెమరీ:     500

అదనపు ప్రత్యేకతలు:     Calendar, Notes, Calculator, Speaking Alarm Clock, Games, Call Tracker

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot