Home
Mobile

ఇండియా మార్కెట్లో విడుదలైన నోకియా బుల్లి ఫోన్

హెచ్‌ఎండీ గ్లోబల్‌ బ్రాండ్ నోకియా మొబైల్ మార్కెట్లో మరో సంచలనం సృష్టించబోతోంది.ఒకప్పుడు ఎంతో ప్రాచుర్యం పొందిన ఫీచర్ ఫోన్లను ఇండియా మార్కెట్లోకి విడుదల చేసింది .

హెచ్‌ఎండీ గ్లోబల్‌ బ్రాండ్ నోకియా మొబైల్ మార్కెట్లో మరో సంచలనం సృష్టించబోతోంది.ఒకప్పుడు ఎంతో ప్రాచుర్యం పొందిన ఫీచర్ ఫోన్లను ఇండియా మార్కెట్లోకి విడుదల చేసింది .ఈ నేపథ్యంలో Nokia 106 (2018) ఫీచర్ ఫోన్‌ను తాజాగా మార్కెట్లోకి విడుదల చేసింది 2013లో ఈ ఫోన్ విడుదల కాగా దానికి కొనసాగింపుగా ఇప్పుడీ మళ్లీ అదే ఫోన్‌కు మరిన్ని హంగులు చేర్చి విడుదల చేశారు.స్మార్ట్ ఫోన్ వాడి బోర్ కొట్టిన వాళ్లకు ఈ ఫోన్ ఓ కొత్త అనుభూతిని ఇవ్వబోతుంది.

ఆఫర్స్...

ఆఫర్స్...

ఫ్లిప్‌కార్ట్‌లో యాక్సిస్ బ్యాంక్ బ‌జ్ క్రెడిట్ కార్డుతో ఈ ఫోన్‌పై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను ఇస్తుండ‌గా, అమెజాన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డుల‌తో ఈ ఫోన్‌పై 5 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను ఇస్తున్నారు.

Nokia 106 (2018) ఫీచర్లు...

Nokia 106 (2018) ఫీచర్లు...

1.8 ఇంచ్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, 160 x 128 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, మీడియాటెక్ 6261డి ప్రాసెసర్, 4 ఎంబీ ర్యామ్, ఎఫ్‌ఎం రేడియో, నేటివ్ గేమ్స్, ఫ్లాష్ లైట్, మైక్రో యూఎస్‌బీ కనెక్టర్, 800 ఎంఏహెచ్ బ్యాటరీ, 21 రోజుల స్టాండ్ బై టైం, 15.7 గంటల టాక్‌టైం

ధర..

ధర..

డార్క్ గ్రే కలర్ వేరియెంట్‌లో ఈ ఫీచర్ ఫోన్ రూ.1299 ధరకు వినియోగదారులకు లభిస్తున్నది.

1.8 ఇంచ్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే....

1.8 ఇంచ్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే....

ఇందులో 1.8 ఇంచ్ టీఎఫ్‌టీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ ఫోన్‌లో 2వేల కాంటాక్ట్‌లను ఫీడ్ చేసుకోవచ్చు. 500 టెక్ట్స్ మెసేజ్‌లు పడతాయి.

క్లాసిక్ స్నేక్ గేమ్...

క్లాసిక్ స్నేక్ గేమ్...

ఒకప్పటి ఫేమస్ స్నేక్ గేమ్ మళ్లీ ఈ ఫోన్ లో ఉండనుంది.

Best Mobiles in India

English summary
Nokia 106 (2018) Price in India Revealed, Goes on Sale on Amazon and Flipkart.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X