ఆన్‌లైన్ మార్కెట్లోకి నోకియా 106

Posted By:

తన ఆషా సిరీస్ నుంచి ఆషా 500, ఆషా 502, ఆషా 503 డ్యూయల్ సిమ్ హ్యాండ్‌సెట్‌లతో పాటు పలు లూమియా సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను ఇటీవల ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన నోకియా తాజాగా ‘నోకియా 106' పేరుతో సరికొత్త ఫీచర్ హ్యాండ్‌సెట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ప్రముఖ ఇకామర్స్ వెబ్‌సైట్ ఇన్ఫిబీమ్ ఈ సాధారణ ఫీచర్ హ్యాండ్‌సెట్‌ను రూ.1530కి ఆఫర్ చేస్తోంది. ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.......

ఆన్‌లైన్ మార్కెట్లోకి నోకియా 106

ఫోన్ చుట్టుకొలత 112.9 x 47.5 x 14.9మిల్లీ మీటర్లు,
బరువు 74.2 గ్రాములు,
1.8 అంగుళాల QQVGA ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ 160 x 128పిక్సల్స్, 114 పీపీఐ పిక్సల్ డెన్సిటీ),
384కేబీ ర్యామ్,
32 పాలీఫోనిక్ రింగ్ టోన్స్,
డిజిటల్ క్లాక్, కాలుక్యులేటర్, ఫ్లాష్‌లైట్ క్యాలెండర్, కన్వర్టర్, స్పీకింగ్ క్లాక్, అలారమ్ క్లాక్, రిమైండర్ సెట్టింగ్,
లియోన్ 800ఎమ్ఏహెచ్ బ్యాటరీ (840 గంటల స్టాండ్‌బై, 10 గంటల టాక్‌టైమ్).

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot