ఇంటర్నెట్‌తో అదుర్స్ అనిపించే నోకియా ఫోన్ రూ.2,257కే!

Posted By: Staff

 ఇంటర్నెట్‌తో అదుర్స్ అనిపించే నోకియా ఫోన్ రూ.2,257కే!

 

పేస్‌బుక్ ఇంకా ట్విట్లర్ ఆప్షన్‌లతో కూడిన సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఫీచర్ ఫోన్ ‘నోకియా 109’ను నోకియా ఆవిష్కరించింది. ధర రూ.2,257. సిరీస్ 40 ప్లాట్‌ఫామ్ పై రన్ అవుతుంది. 2జీ ఇంటర్నట్ కనెక్టువిటీతో పాటు అనేక సరికొత్త ఫీచర్లు ఈ ఫోన్‌లో ఒదగి ఉన్నాయి.

నోకియా 109 పూర్తి స్పెసిఫికేషన్‌లు......

బరువు ఇంకా చుట్టుకొలత: ఫోన్ బరువు 77 గ్రాములు, చుట్టుకొలత 110 x 46 x 14.8మిల్లీ మీటర్లు,

డిస్‌ప్లే: 1.8 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే, రిసల్యూషన్ 128 x 160పిక్సల్స్,

స్టోరేజ్: 16ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

ఇంటర్ ఫేస్: నోకియా సిరీస్ 40 ప్లాట్‌ఫామ్,

కనెక్టువిటీ: జీపీఆర్ఎస్/ఎడ్జ్ ఇంకా 2జీ ఇంటర్నెట్ కనెక్టువిటీ,

బ్యాటరీ: 800ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (టాక్‌టైమ్ 7.5 గంటలు, స్టాండ్‌బై 790 గంటలు).

అదనపు ఫీచర్లు:

నోకియా ఎక్ప్‌ప్రెస్ బ్రౌజర్,

ఫేస్‌బుక్ ఇంకా ట్విట్టర్,

ఈ-బడ్డీ ఇన్సస్టెంట్ మెసెంజర్.

ధర ఇతర వివరాలు:

సియాన్ ఇంకా బ్లాక్ వేరియంట్‌లలో డిజైన్ కాబడిన నోకియా 109...... చైనా, ఆసియా పసిఫిక్ ఇంకా యూరోప్ ప్రాంతాల్లో ఈ ఏడాది చివరి నుంచి అందుబాటులోకి రానుందిచ ధర $42 (రూ.2,250).

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot