నోకియా సరికొత్త ఫీచర్ ఫోన్ ‘నోకియా 114’ విడుదల

|

నోకియా ఇండియా తన సరికొత్త ఫీచర్ ఫోన్ ‘నోకియా 114'ను ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ ఫోన్ తెలుగుతో సహా 11 ప్రాంతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఉర్దూ భాషను కూడా సపోర్ట్ చేస్తుంది. మధ్యతరగతి వినియోగదారులకు మరింత చేరువయ్యే క్రమంలో ఈ ఫోన్‌ను నోకియా ఈ ఫోన్‌ను రూ.2,279కి ఆఫర్ చేస్తోంది. గురువారం నోకియా ఇండియా కొత్త ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ఐటీ శాఖా మంద్రి కపిల్ సిబల్ ‘నోకియా 114'ను ఆవిష్కరించారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం
క్లిక్ చేయండి.

నోకియా 114 స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే డ్యూయల్ సిమ్ సపోర్ట్, 1.8 అంగుళాల క్వాగా కలర్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 0.3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత. ఫోన్‌లో నిక్షిప్తం చేసిన ఈజీ స్వాప్ టెక్నాలజీ ద్వారా హ్యాండ్‌సెట్‌ను స్విచ్ ఆఫ్ చేయకుండానే వేరొక సిమ్‌లోకి లాగిన్ అవ్వొచ్చు.

ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్‌లను ఈ ఫోన్‌లో ప్రీలోడ్ చేయటం జరిగింది. బ్లూటూత్ కనెక్టువిటీ. నోకియా స్టోర్ నుంచి గేమ్‌లతో పాటు అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫోన్‌లో నిక్షిప్తం చేసిన 1020ఎమ్ఏహెచ్ బ్యాటరీ 10 గంటల టాక్‌టైమ్ ఇంకా 30 రోజుల స్టాండ్‌బై సామర్ధ్యాలను కలిగి ఉంటుంది.

నోకియా 114 కీలక స్పెసిఫికేషన్‌లు:

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
0.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.8 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్,
జీపీఆర్ఎస్ ఇంకా ఎడ్జ్ కనెక్టువిటీ,
డ్యూయల్ సిమ్ (ఈజీ‌స్వాప్ టెక్నాలజీ),
ఆల్పాన్యూమరిక్ కీప్యాడ్,
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
బ్లూటూత్ కనెక్టువిటీ.

నోకియా సరికొత్త ఫీచర్ ఫోన్ ‘నోకియా 114’ విడుదల

నోకియా సరికొత్త ఫీచర్ ఫోన్ ‘నోకియా 114’ విడుదల

నోకియా సరికొత్త ఫీచర్ ఫోన్ ‘నోకియా 114' విడుదల

నోకియా 114 ఫోటో గ్యాలరీ

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X