నోకియా నుంచి రెండు ఫీచర్ ఫోన్‌లు
ఫీచర్ ఫోన్‌ల విభాగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న నోకియా మరో రెండు సరికొత్త ఫీచర్ ఫోన్‌లను అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించింది. ‘నోకియా 130' రూపకల్పన చేయబడిన ఈ ఎంట్రీలెవల్ ఫోన్ సింగిల్ ఇంకా డ్యూయల్ సిమ్ వేరియంట్‌లలో లభ్యంకాబోతోంది. ధర 19 యూరోలు (భారత కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.1,550). ప్రత్యేకమైన ఆడియో ఇంకా వీడియో ప్లేయర్ వ్యవస్థను ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. ఈ ఫోన్‌లలో ‘స్లామ్'(Slam) అనబడే కొత్త ఫైల్ షేరింగ్ సర్వీస్‌ను నోకియా పొందుపరిచింది.నోకియా 130 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

సింగిల్ సిమ్, డ్యూయల్ సిమ్ వేరియంట్స్,
1.8 అంగుళాల టీఎఫ్టీ డిస్ ప్లే (రిసల్యూషన్ 160 x 128పిక్సల్స్),
సిరీస్ 30+ ఆపరేటింగ్ సిస్టం,
ఎఫ్ఎమ్ రేడియో ఫీచర్,
స్లామ్ వ్యవస్థతో కూడిన బ్లూటూత్ 4.0,
ఎల్ఈడి ఫ్లాష్‌లైట్, 2జీ కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1020 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ మందం 13.9 మిల్లీ మీటర్లు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








