రూ.1848కే నోకియా 130 డ్యూయల్ సిమ్

ఆరంభ స్థాయి ఫీచర్ ఫోన్‌ల మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న నోకియా తాజాగా ‘నోకియా 130' పేరుతో సరికొత్త డ్యూయల్ సిమ్ ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.1848. స్నాప్‌డీల్ సహా ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్లు ఈ ఫీచర్ ఫోన్‌ను విక్రయిస్తున్నాయి.
ఫోన్ 1.8 అంగుళాల కలర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. సిరీస్ 30+ ఆపరేటింగ్ సిస్టంను ఉపయోగించారు. స్లామ్ ప్రత్యేకతతో కూడిన బ్లూటూత్ 3.0 కనెక్టువిటీ, 2జీ నెట్‌వర్క్‌ను ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఎఫ్ఎమ్ రేడియో, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 1020 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. రెడ్, బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో ఫోన్ లభ్యమవుతోంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications