నోకియా నుంచి అత్యంత చీపెస్ట్ ఫీచర్ ఫోన్..

Written By:

నోకియా నుంచి అత్యంత చీపెస్ట్ ఫీచర్ ఫోన్ రాబోతోందని లీకయిన వార్తలు తెలియజేస్తున్నాయి. ఈ మేరకు చైనా వెబ్ సైట్ బైదు దీనిపై అనేక అంశాలను లీక్ చేసింది. నోకియా 2 పేరుతో కంపెనీ చీపెస్ట్ ఫీచర్ ఫోన్ ను తీసుకురాబోతుందని తెలిపింది. నోకియా 3కి కొంచెం అటూఇటూగా ఇది ఉండబోతుందని చెబుతోంది. లీకయిన వివరాల ప్రకారం..

జియో ఉచిత ఫోన్‌లో పెద్ద మైనస్‍లు ఇవే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నోకియా 3 కన్నా చాల తక్కువ ధరలో

రానున్న ఈ ఫోన్ నోకియా 3 కన్నా చాల తక్కువ ధరలో ఉంటుందట. HMD Global's చరిత్రలోనే ఇది అత్యంత చీఫ్ ఫోన్ గా నిలవబోతుందట.

నోకియా 2

నోకియా 2 Qualcomm Snapdragon 210 MSM8909 processorతో రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండదని చెబుతోంది.

అచ్చం లూమియా 620ని

రానున్న నోకియా 2 డిజైన్ అచ్చం లూమియా 620ని పోలి ఉంటుందట.sport rounded edgesతో ఈ ఫోన రానుందన ఆ సైట్ చెబుతోంది.

5 ఇంచ్ డిస్ ప్లేతో

5 ఇంచ్ డిస్ ప్లేతో ఈ ఫోన్ అలరించనుంది. ధర ఎంతో చెప్పనప్పటికీ అతి త్వరలోనే మరిన్ని వివరాలు తెలుస్తాయని కంపెనీ చెబుతోంది.

నోకియా 8 కూడా

నోకియా 8 కూడా అతి త్వరలోనే లాంచ్ కాబోతుందని ఈ సైట్ లో లీకయిన వివరాలను బట్టి తెలుస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

image source: Baidu

English summary
Nokia 2 Budget Android Smartphone Leaked in Image Comparing It With Nokia 3 Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot