Nokia 2 vs Xiaomi Redmi 4A vs Moto C Plus, సవాల్ విసిరే ఫోన్..?

మోటో సీ ప్లస్ ను అలాగే షియోమి రెడ్ మి 4ఏను సవాల్ చే్తూ మార్కెట్లోకి నోకియా 2 దూసుకువచ్చిన సంగతి తెలిసిందే.

By Hazarath
|

మోటో సీ ప్లస్ ను అలాగే షియోమి రెడ్ మి 4ఏను సవాల్ చేస్తూ మార్కెట్లోకి నోకియా 2 దూసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఫోన్ ఈ ఫోన్లకు సవాల్ ఇచ్చే రేంజ్ లో దూసుకొచ్చిందా.. మోటో, షియోమి ఫోన్ల ఫీచర్లతో పోలిస్తే నోకియా 2 ఫీచర్లు ఎలా ఉన్నాయి.. అసలు ఏ ఫోన్ మరే ఫోన్‌కు సవాల్ విసురుతోంది ఇలాంటి అంశాలపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

4100mAh బ్యాటరీతో నోకియా2 వచ్చేసింది, కేవలం రూ. 6999కే !4100mAh బ్యాటరీతో నోకియా2 వచ్చేసింది, కేవలం రూ. 6999కే !

మూడు ఫోన్ల ధరలు

మూడు ఫోన్ల ధరలు

నోకియా 2 ధర రూ. 7000 ( అంచనా)
రెడ్‌మి 4ఏ ధర 16 జిబి ధర రూ. 5999,32 జిబి ధర రూ. 6999
మోటో సీ ప్లస్ ధర రూ. 6999
రిజల్ట్ : మూడు ధరలను విశ్లేషిస్తే రెడ్‌మి 4ఏ ధరనే యూజర్లకు అనుకూలంగా ఉంది.

డిస్‌ప్లే

డిస్‌ప్లే

నోకియా 2 : 5-inch LTPS HD (1280×720 pixels) కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
రెడ్‌మి 4ఏ : 5-inch HD (720p) IPS display, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
మోటో సీ ప్లస్ : 5-inch HD (720p) IPS display, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
రిజల్ట్ : ఈ విషయంలో నోకియాదే అగ్రస్థానం.రిజల్యూషన్ పరంగా ముందు వరసలో ఉంది.

Chipset, RAM, and storage
 

Chipset, RAM, and storage

నోకియా 2 : Qualcomm Snapdragon 212 , 1GB RAM, 8GB, ఇంటర్నల్ మెమొరీ, విస్తరణ సామర్ధ్యం
రెడ్‌మి 4ఏ : 64-bit Qualcomm Snapdragon 425 quad-core processor, 2జిబి ర్యామ్, 16/32 జిబి ఇంటర్నల్ మెమొరీ,
మోటో సీ ప్లస్ : 1.35GHz quad-core MediaTek MT6737 chipset, 2జిబి ర్యామ్, 16 జిబి ఇంటర్నల్ మెమొరీ, విస్తరణ సామర్ధ్యం
రిజల్ట్ : ఈ విషయంలో రెడ్‌మి 4ఏనే కొంచెం ముందు వరసలో ఉంది.

కెమెరా

కెమెరా

నోకియా 2 : 8 ఎంపీ రేర్ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా
రెడ్‌మి 4ఏ : 13 ఎంపీ రేర్ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా
మోటో సీ ప్లస్ : 8 ఎంపీ రేర్ కెమెరా, 2 ఎంపీ సెల్ఫీ కెమెరా
రిజల్ట్ : ఈ విషయంలో రెడ్‌మి 4ఏ టాప్ స్థానంలో నిలిచింది.

 బ్యాటరీ :

బ్యాటరీ :

నోకియా 2 : 4,100mAh రెండు రోజుల బ్యాటరీ బ్యాకప్
రెడ్‌మి 4ఏ : 3,120mAh బ్యాటరీ
మోటో సీ ప్లస్ : 4000mAh బ్యాటరీ
రిజల్ట్ : ఈ విషయంలో నోకియా 2దే అగ్రస్థానం, నోకియా అంటేనే బ్యాటరీ బ్యాకప్‌కి పెట్టింది పేరు

Software

Software

నోకియా 2 : Android 7.1.1 Nougat, రెడీ టూ ఓరియో అప్‌డేట్
రెడ్‌మి 4ఏ : Android Marshmallow 6.0 with MIUI 8
మోటో సీ ప్లస్ : Android 7.1.1 Nougat
రిజల్ట్ : నోకియా 2, రెడ్‌మి 4ఏ దేనికదే ప్రత్యేక స్థానంలో ఉన్నాయి.

ఫైనల్ రిజల్ట్

ఫైనల్ రిజల్ట్

బ్యాటరీ పరంగా అలాగే డిస్ ప్లే పరంగా నోకియా 2దే అగ్రస్థానం. ఈ రెండు ఫీచర్లను అభిమానించేవారికి నోకియా2నే బెస్ట్ గా చెప్పవచ్చు. కెమెరా, ప్రాసెసర్ ర్యామ్ గురించి ఆలోచించేవారు రెడ్‌మి 4ఏని తీసుకోవచ్చు. మోటీ సీ ప్లస్ కూడా ఈ రెండింటికి దగ్గరగానే ఉంది. మోటో అభిమానుల కన్ను దానిమీదే ఎక్కువగా ఉంటుంది కూడా.

Best Mobiles in India

English summary
Nokia 2 vs Xiaomi Redmi 4A vs Moto C Plus: Price, specifications, features compared more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X