నోకియా 220@రూ.2,730

Posted By:

ప్రారంభ స్థాయి ఫీచర్లతో ‘నోకియా 220' డ్యుయల్ సిమ్ మొబైల్ హ్యాండ్‌సెట్‌ను ముంబయ్‌కు చెందిన ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ మహేష్ టెలికామ్ విక్రయిస్తోంది. ధర రూ.2,699. మరో రిటైలర్ స్నాప్‌డీల్ .కామ్ ( Snapdeal.com)  ఈ మొబైలింగ్ డివైస్‌ను రూ.2,730కి ఆఫర్ చేస్తోంది. నోకియా 220 మొబైలింగ్ డివైస్‌ను తొలత మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014 వేదికగా ఆవిష్కరించారు.

 నోకియా 220@రూ.2,730

ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లు.. 2.4 అంగుళాల కలర్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 240 x 240పిక్సల్స్), 1100ఎమ్ఏహెచ్ బ్యాటరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత, 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (ఎఫ్ఎమ్ రేడియో, ఎడ్జ్, బ్లూటూత్ 3.0, యూఎస్బీ 2.0 కనెక్టువిటీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్).

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot