నోకియా 225 డ్యుయల్ సిమ్ @ రూ.3,199

Posted By:

నోకియా నుంచి ఈ మధ్య కాలంలో విడుదలైన డ్యుయల్ సిమ్ ఫీచర్ ఫోన్ ‘నోకియా 225' ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతోంది. నోకియా అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ఈ స్మార్ట్ ఫోన్ ను రూ.3,199కి విక్రయిస్తోంది. బ్లాక్, వైట్, రెడ్ ఇంకా ఎల్లో కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ లభ్యమవుతోంది. నోకియా 225 డ్యూయల్ ఇంకా సింగిల్ సిమ్‌ఫోన్‌లను ఏప్రిల్‌లో ప్రకటించారు. ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే....

నోకియా 225 డ్యుయల్ సిమ్ @ రూ.3,199

డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ,
2.8 అంగుళాల ట్రాన్స్‌మిస్సివ్ డిస్‌ప్లే (రిసల్యూషన్240x 320పిక్సల్స్, 142పీపీఐ),
నోకియా 30+ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (బ్లూటూత్, జీపీఆర్ఎస్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ (21 గంటల టాక్ టైమ్, 648 గంటల స్టాండ్ బై టైమ్),
ఫోన్ పరిమాణం 124x55.5x10.4మిల్లీ మీటర్లు,
బరువు 100.6 గ్రాములు,
నోకియా ఎక్స్‌ప్రెస్ బ్రౌజర్,
ప్రీలోడెడ్ ఫీచర్లు (డిజిటల్ క్లాక్, రికార్డర్, కాలక్యులేటర్, క్లాక్, క్యాలెండర్, కన్వర్టర్, అలారమ్ క్లాక్, రిమైండర్స్, ఫోన్‌బుక్, ఫ్లాష్ లైట్).

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot